Malli Nindu Jabili: పార్టీలో మల్లిని అవమానించడానికి వసుంధర ప్లాన్…మల్లి భవిష్యత్తు గురించి మీరాకు ధైర్యం చెప్పిన అరవింద్!
Malli Nindu Jabili జులై 17 ఎపిసోడ్ 402: మల్లి నిండు జాబిలి ఈ రోజు జులై 17 2023 ఎపిసోడ్ 402 ఇలా మొదలైంది…వసుంధర మాలినీకు ఫోన్ చేస్తుంది అదే ఇక్కడికి వచ్చింది...