Ratham Movie Review: క్రైమ్ జర్నలిస్ట్ పాత్రలో విజయ్ ఆంటోనీ.. రత్తం సినిమాతో హిట్టు కొట్టాడా? లేదా?
Ratham Movie Review: బిచ్చగాడు సినిమాతో సూపర్ ఫేమ్ సంపాదించుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ. ఇప్పటివరకు ఆయన నటించిన చాలా వరకు సినిమాలు మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా...