Singareni: వేడి నీటి ఆవిరితో విద్యుత్ తయారీ..!! అదెక్కడో చూడండి..
Singareni: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం పగిడెరు గ్రామ పరిధిలో కొన్ని సంవత్సరాలుగా భూమి నుంచి వేడి నీరు ఉబికి వస్తుంది.. సింగరేణి ఎక్స్ ప్లోరేషన్ విభాగం బొగ్గు నిక్షేపాలను అన్వేషిస్తూ ఉండగా...