Horoscope: జాతకం లో ఏ గ్రహ దోషం వున్నా బుధవారం ఇప్పుడు చెప్పబడే గణపతిని ఆరాధించడం వలన గ్రహ దోష నివారణ జరుగుతుంది.
Horoscope: సుఖ సంతోషాలు కలుగుతాయి. సూర్య గ్రహ దోష నివారణ చేసుకోవడం కోసం . ఎర్రచందనంతో తయారు చేయబడిన గణపతిని ఆరాధించాలి. చంద్ర గ్రహ దోష నివారణ చేసుకోవడానికి వెండి ,కానీ పాలరాయితో చేసిన...