Behaviour: మీ మాట తీరు ఇలా ఉంటే ఏమవుతుందో తెలుసా ??(పార్ట్ -2 )
Behaviour: ‘తానూ ఏం మాట్లాడాలో తెలిసున్న వాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగిన వాడే వివేకవంతుడు’ అని అన్నారు స్వామి వివేకానంద.ఎవరైతే తమ మాటలతో చేతలతో ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటారో వారు...