NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Nissan Kicks SUV : కారు కొనుగోలు చేయాలనుకునే వారికి అద్భుతమైన ఆఫర్..!!

Nissan Kicks SUV : వాహన ప్రియులకు శుభవార్త..! కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి నిస్సాన్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది..! ప్రముఖ జపాన్ ఆటో మొబైల్ కంపెనీ నిస్సాన్ ఇండియా తన నిస్సాన్ కిక్స్ కారుపై ఏకంగా 95000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు..!!

Nissan Kicks SUV : car special offer benefits
Nissan Kicks SUV : car special offer benefits

నిస్సాన్ ఆఫర్ వివరాలు..!!

మోస్ట్ పాపులర్ ఎస్ యు వి నిస్సాన్ కిక్స్ కారుపై భారీ తగ్గింపు అందిస్తోంది. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజి బోనస్, లాయల్టీ బెనిఫిట్స్ వంటివి ఆఫర్ చేస్తోంది. కంపెనీ ఇస్తున్న ఆఫర్ లో నగదు డిస్కౌంట్ రూ.25000 ఉంది. ఎక్స్చేంజ్ బోనస్ రూ.55,000 ఉంది. అలాగే క్యాష్ బోనస్ రూ.20,000 ఉంది. లాయల్టీ బోనస్ అన్నీ కలిపి రూ.95000 ఆఫర్ ఉంది. దీనికి అదనంగా నిస్సాన్ కంపెనీ అన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు LTC ఆఫర్లు ఇస్తోంది. కంపెనీ ప్రకటించిన ఈ ఆఫర్లు మార్చి 31 తేదీ వరకు మాత్రమే వర్తిస్తాయి. ఈ ఆఫర్లతో కారు కావాలనుకునేవారు త్వరపడాల్సి ఉంది.

Nissan Kicks SUV : car special offer benefits
Nissan Kicks SUV : car special offer benefits

నిస్సాన్ కిక్స్ ఎస్ యూవీ కార్ ప్రారంభ ధర రూ.9.49 లక్షలు నుంచి గరిష్టంగా రూ.14.64 లక్షల వరకు వేరియంట్స్ వారీగా ఉంది. నిస్సాన్ కిక్స్ BS6 ఇంజన్ ప్రమాణాలతో లభిస్తోంది. భారతదేశంలో ఈ కారు 8 వేరియంట్లలో లభిస్తోంది. నిస్సాన్ కిక్స్ కాంపాక్ట్ ఎస్యూవీ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది..

Related posts

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?