NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Revanth Reddy: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం .. ప్రజావాణి ఇక వారానికి రెండు రోజులు

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా మార్పు చేసిన రేవంత్ సర్కార్ తొలుత ప్రతి శుక్రవారం ప్రజాదర్భార్ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తొలుత శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్భార్ కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చి సమస్యలపై అర్జీలను సమర్పించారు.

ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వారానికి రెండు రోజులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి మంగళ, శుక్రవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ప్రజల నుండి అర్జీలు స్వీకరించనున్నారు. ప్రజాపాలన అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రజా దర్భార్ ను ఇక పై ప్రజావాణిగా పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మహిళలు, వికలాంగులకు ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేశారు. ప్రజల సౌకర్యం గా తాగునీరు, ఇతర సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు సీఎం రేవంత్.

కాగా మంగళవారం పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రజావాణికి హజరై తమ సమస్యలపై అర్జీలు సమర్పిస్తున్నారు. ఈ కార్యక్రమం పట్ల అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన   సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే వచ్చిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి త్వరితగతిన వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అంటున్నారు. ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వం ఏ మేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

IPS Anjani Kumar: సీనియర్ ఐపీఎస్ అంజనీకుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేసిన ఈసీ

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N