Supreme Court: నుపూర్ శర్మపై కీలక వ్యాఖ్యలు చేసిన జడ్జీలపై అభిశంస తీర్మానం పెట్టాలంటూ న్యాయవాదుల ఆందోళన

Share

Supreme Court: బీజేపీ బహిష్కృత నాయకురాలు నువూర్ శర్మ తన నోటి దురుసుతో మహమ్మద్ ప్రవక్తను కించపరిచి దేశాన్ని అస్థిరంగా మార్చారనీ, ఈ మొత్తానికి ఆమె ఒక్కరే బాధ్యలంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో నమోదు అయిన కేసులను తన భద్రత దృష్ట్యా ఢిల్లీకి మార్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని నుపూర్ శర్మ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం తిరస్కరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఆ సందర్భంలో న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

Telangana HC Advocates writes letter to president over Supreme Judges

 

ఈ అంశంలో సుప్రీం న్యాయమూర్తులు తమ లక్ష్మణ రేఖ దాటినట్లు పలువురు మాజీ న్యాయమూర్తులతో పాటు సాయుధ దళాల అధికారులు, బ్యూరోక్రాట్లు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖ విడుదల చేశారు. దీనిపై 117 మంది సంతకాలు చేశారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్ధివాలా చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలు, దేశ భద్రత పట్ల తీవ్ర పరిణామాలు చూపిస్తాయి కనుక సత్వర దిద్దుబాటు చర్యలు అవసమని వారు లేఖలో పేర్కొంటూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. వివిధ రాష్ట్రాల్లో నమోదు అయిన కేసులను ఒకే ప్రాంతంకు మార్చే అంశంపై నిర్ణయాధికారం హైకోర్టులకు ఉండదని తెలిసినా హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొనడాన్ని వారు తప్పుబట్టారు.

ఓ పక్క వీరు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ విడుదల చేయగా, మరో పక్క ఈ రోజు తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యాకాంత్, పార్ధివాలా పై అభిశంస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశుర. ఆ న్యాయమూర్తులను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి, కేంద్ర న్యాయశాఖ మంత్రులకు తెలంగాణ న్యాయవాదులు లేఖ రాశారు.


Share

Recent Posts

పాపం.. అఖిల్‌ ఆ క‌ష్టం నుండి ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తాడో?

నాగార్జున వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపుల‌ను మూడ‌గ‌ట్టుకున్నాడు. ఈయ‌న నుండి వ‌చ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…

13 mins ago

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

1 hour ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

1 hour ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago