NewsOrbit
న్యూస్ హెల్త్

Monsoon: వర్షాకాలం లో హెయిర్ కి ఈ ఆయిల్ అప్లై చేస్తే బెటర్..!

Don't Do's on Lunar Eclipse Day

Monsoon: వర్షాకాలం లో జుట్టు పై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి.. లేదంటే ఊడిపోయే అవకాశాలు ఎక్కువ.. పైగా ఈ రోజుల్లో జుట్టు సమస్యలతో బాధపడేవారి సంఖ్య ఎక్కువ.. వానాకాలంలో హెయిర్ పై కేర్ తీసుకోవాలి.. ఈ సీజన్లో హెయిర్ కి ఏ నూనె అప్లై చేస్తే మంచిదో ఇప్పుడు చూద్దాం..!

Coconut Hair Oil Growth In Monsoon:
Coconut Hair Oil Growth In Monsoon

ఈ సీజన్లో జుట్టు సంరక్షణలో కొబ్బరి నూనెను ఉపయోగిస్తే మంచి ప్రయత్నాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.. కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల జుట్టుకి తగినంత పోషణ అందుతుంది. జుట్టు పోషణ కోల్పోకోకుండా ఉంటుంది. అంతే కాకుండా ప్రోటీన్ కోల్పోయిన స్థానాన్ని కొబ్బరి నూనె భర్తీ చేస్తుంది.. కొబ్బరి నూనె వాడితే తల స్నానం చేసిన తర్వాత కూడా మన చుట్టూ ఆరోగ్యంగా ఉంచుతుంది.. కొంతమంది జుట్టు చివర్లు చిట్లిపోయి నిర్జీవంగా మారుతుంది.. వారు ఈ కాలంలో కొబ్బరి నూనె రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి..

Coconut Hair Oil Growth In Monsoon:
Coconut Hair Oil Growth In Monsoon

కొబ్బరి నూనె వర్షాకాలంలో వారానికి ఒక్కసారి అయినా రాసుకోవాలి. కొబ్బరినూనె జుట్టు కుదుళ్ల లోపలికి వెళ్లి తగినంత పోషణను అందిస్తుంది. బలహీనంగా ఉంటే కుదుళ్లకు బలాన్ని అందిస్తుంది. ఇంకా ఈ సీజన్లో బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. కొబ్బరి నూనె రాసుకోవడం వలన జుట్టుకి రక్షణ అందిస్తుంది. ఈ సీజన్లో ఎక్కువగా పేలు, చుండ్రు, దురద వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే వారానికి ఒకసారి అయినా కొబ్బరి నూనె రాయడం తప్పనిసరి చేసుకోవాలి. వానలో జుట్టు తడిసిన వెంటనే తల స్నానం చేయాలి జుట్టును ఆరబెట్టుకుని మరల కొబ్బరి నూనె రాసుకోవడం ఉత్తమం..

author avatar
bharani jella

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N