NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Guppedantha manasu serial March 14th: అంతంతో ఆరంభం మొదలవుతుంది… ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చిన రిషి..?

Guppedantha manasu serial March 14th: ప్రస్తుతం స్టార్ మాలో టాప్ టిఆర్పి రేటింగ్ తో కొనసాగుతున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు ఒకటి. ఈ సీరియల్లో నటించే ప్రతి యాక్టర్ కి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఇటీవలే ఈ సీరియల్ నుంచి రిషి అలియాస్ ముఖేష్ గౌడ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈయన గుప్పెడంత మనసు సీరియల్లో కనిపించినప్పుడు ఎంత మాట్లాడుకున్నారో తెలీదు కానీ అలా సీరియల్ నుంచి తప్పుకున్నాడో లేదో ఈయన గురించి అనేక వార్తలు షికారు చేస్తున్నాయి.

Bhupadantha manasu serial March 14th 2024 Rishi characters actress updates
Bhupadantha manasu serial March 14th 2024 Rishi characters actress updates

గుప్పెడంత మనసు సీరియల్ కి ముఖేష్ హార్ట్ అని చెప్పొచ్చు. ఒకపక్క వసుధారతో లవ్ ట్రాక్ తో పాటు మరోపక్క జగతి తో తల్లి ట్రాక్ నడుపుతూ మంచి ఫేమస్ అయ్యాడు. ఇక ఓక్కసారిగా ఈ సీరియల్ నుంచి రిషి పాత్ర త‌ప్పుకోవడంతో ప్రతి ఒక్కరు నిరాశకు గురయ్యారనే చెప్పొచ్చు. ఇక వసుధార మరియు రిషి మధ్య ఉండే సీన్స్ కి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. అంత బాగుంటాయి మరి.

Bhupadantha manasu serial March 14th 2024 Rishi characters actress updates
Bhupadantha manasu serial March 14th 2024 Rishi characters actress updates

వీరిద్దరూ పండించే లవ్ ట్రాక్ అంతా ఇంతా కాదు. ఇక తమ స్క్రిప్ట్ ఏదైనా కావచ్చు కానీ గుప్పెడంత మనసు సీరియల్ నుంచి రిషి తప్పుకోవడంతో ఈ సీరియల్ పై ప్రతి ఒక్కరు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. సీరియల్ స్క్రిప్ట్ ని సరిగ్గా రూపొందించడం రాదా అంటూ మండిపడ్డారు కూడా. ఇక ఈ సీరియల్ నుంచి రిషి ఎందుకు తప్పుకున్నాడో ఎవ్వరు నోరు మెదపడం లేదు కానీ.. రిషి రాక కోసం జనాలు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Bhupadantha manasu serial March 14th 2024 Rishi characters actress updates
Bhupadantha manasu serial March 14th 2024 Rishi characters actress updates

రిషి లేని గుప్పెడంత మనసు చూడలేమంటూ పశ్చాత్తాప పడుతున్నారు. ఇక రిషి మరో మూడు నెలల్లో ఎక్కడున్నా వెతికి తీసుకొస్తానని శపథం చేసింది వసుధర. సీరియల్ కథనం ప్రకారం మూడు నెలలు అన్నారంటే రిషి రి ఎంట్రీకి ఈ మూడు నెలలకు ఏదో లింక్ ఉండే ఉంటుంది. ఇక ప్రస్తుతం వసుధార మరియు ఏదో కొత్త ట్రాక్ నడవనున్నట్లు తెలుస్తుంది. మరి ఈ ట్రాక్ ఏంటో చూస్తేనే కానీ తెలియదు.

Related posts

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu