NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri January 09 2024 Episode 122: ఈ వజ్రపాటి కోడలు గా చెప్తున్నాను వాళ్ళ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటున్న నిషిక..

Jagadhatri Today Episode January 09 2024 Episode 122 Highlights

Jagadhatri January 09 2024 Episode 122: నిషి వెళ్లి జగదాత్రి వల్ల బ్యాగులు తెచ్చి లోపల పెట్టు అని కౌశికి అంటుంది. ఏం మాట్లాడుతున్నారు వదిన మీరు అది అన్ని మాటలు ఆయనను అన్నాగానే మీరు ఏమి పట్టించుకోకుండా వాళ్ళని వెనకేసుకొస్తున్నారు అసలేం జరుగుతుంది ఇంట్లో అని నిషిక అంటుంది. అక్క బయట వాళ్ళని వెనకేసుకొచ్చి మమ్మల్ని ఇంట్లో అవమానిస్తున్నారు అసలేంటి అక్క నీ ఉద్దేశం అని యువరాజ్ అంటాడు. నువ్వు ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే మంచిది యువరాజ్ నీ మంచి కోసమే చెప్తున్నాను లేదంటే ఏం జరుగుతుందో నీకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది కదా అని కౌశికి అంటుంది. ఏంటి వదిన ఇందాకటి నుంచి అది బెదిరించింది ఇప్పుడు మీరు బెదిరిస్తున్నారా మా ఆయన ఏం తప్పు చేశాడు అని నిషిక నిలదీస్తుంది. మాట యువరాజును అడుగు చెప్తాడు నేను అనగానే వాడు మౌనంగా ఉన్నాడంటే వాడికి అర్థమయ్యే సైలెంట్ గా ఉన్నాడు ఈ విషయాన్ని నువ్వు ఎక్కువగా లాగకు  బ్యాగులు తెచ్చి లోపల పెట్టు నాకు ఎక్కువ టైం లేదు అని కౌశికి అంటుంది. నేను పెట్టను వదిన ఈ వజ్ర పార్టీ ఇంటి కోడలు గా చెప్తున్నాను వాళ్ళని ఈ ఇంట్లో ఉండనివ్వను బయటికి వెళ్ళగొట్టండి అని నిషిక అంటుంది.

Jagadhatri Today Episode January 09 2024 Episode 122 Highlights
Jagadhatri Today Episode January 09 2024 Episode 122 Highlights

అయితే నేను ఈ వజ్ర పార్టీ  ఆడపడుచు గా చెప్తున్నాను నేను ఇచ్చిన గడువు దాకా వాళ్ళు ఇంట్లోనే ఉంటారు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చిన వెళ్ళిపోవచ్చు అది నీకు కూడా వర్తిస్తుంది నిషిక అని కౌశికి అంటుంది. అయితే వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్లకపోతే నేను చస్తాను వదిన అని నిషిక బెదిరిస్తుంది.నిషి నీ కళ్ళ ముందు జరిగే దాని నువ్వు అర్థం చేసుకోలేక పోతున్నావ్ ఎందుకు ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నావ్ అని జగదాత్రి అంటుంది. ఈ గొడవ నాకు మా వదినకు మధ్యలో నువ్వు దూరకు అని నిషిక అంటుంది. కౌశికి అంతా కచ్చితంగా చెప్తుంది అంటే ఇందులో ఏదో మతలబ్ ఉండే ఉంటుంది అని వైజయంతి వెళ్లి అమ్మ నిషిక ఇక చేసిన గొడవ చాలు ఊరుకో వెళ్లి బ్యాగులు తీసుకురా అని అంటుంది వైజయంతి. అత్తయ్య మీరు కూడా నా అని నిషిక అంటుంది.

Jagadhatri Today Episode January 09 2024 Episode 122 Highlights
Jagadhatri Today Episode January 09 2024 Episode 122 Highlights

నిషిక నాకు టైం లేదు అంతకన్నా ఓపిక లేదు వెళ్లి బ్యాగులు తెచ్చి పెడతావా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా అని కౌశికి అంటుంది. పెడతాను వదిన అని కోపంగా జగదాత్రి వంక చూస్తూ నా ఇంట్లో నా వాళ్ళ ముందు ఇంత అవమానం చేసావు కదా ఇంతకీ ఇంత తీర్చుకొని ఇంట్లో నుంచి అవమానించి పంపించేస్తాను అని వెళ్లి బ్యాగులు తెచ్చి జగదాత్రికి ఇస్తుంది నిషిక. చూడు నిషి నీ భర్తను ఒక మాట అన్న అందుకే నువ్వు ఇంతగా రేంకలు  వేస్తున్నావే నా భర్తని ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళను చూస్తుంటే నాకెంత కడుపు రగిలిపోవాలి వాళ్ళను చంపేయాలని ఇంత కోపం రాదా అని జగదాత్రి వెళ్ళిపోతుంది. ఆగండి వదిన జగదాత్రి నీకేదో నాలుగు మాయమాటలు చెప్పగానే వాళ్ళని ఇంట్లో ఉండమన్నవు ఆ నిజం ఏంటో నాకు చెప్పు అని నిషిక అంటుంది.

Jagadhatri Today Episode January 09 2024 Episode 122 Highlights
Jagadhatri Today Episode January 09 2024 Episode 122 Highlights

అమ్మాయి కౌశికి ఏది చేసిన ఆలోచించే చేస్తుంది నువ్వు ఊరుకో అని వైజయంతి అంటుంది. నువ్వు ఆగు పిన్ని ఏదో నిజం తెలుసుకోవాలి అంటుంది కదా కేదార్ ఈ పరిస్థితిలో ఉండడానికి యువరాజ్ కారణమని వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అది చెప్పనా వాలు అవి పట్టుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తే యువరాజ్ జైలు పాలు అవుతాడని ఇది చెప్పనా ఏం చెప్పమంటావు అందుకే వాళ్ళని ఇంట్లో ఉండనిచ్చాను. నువ్వు ఇలాంటి దాంట్లో దూరిపోయి పెద్ద గొడవలు చేయకు అంత మంచిది కాదు అని కౌశికి వెళ్లిపోతుంది. ఆ మాట వినగానే అందరూ షాక్ అయిపోతారు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 09 2024 Episode 122 Highlights
Jagadhatri Today Episode January 09 2024 Episode 122 Highlights

కేదార్ నువ్వు పడుకో నేను పాలు తీసుకు వస్తాను అని జగదాత్రి అంటుంది. నేను ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు ధాత్రి నా వల్లే నన్ను చీదరించుకుంటారని నా సొంత తమ్ముడు నన్ను చంపడానికి ప్రయత్నిస్తాడని నేను అసలు కలగనలేదు అని కేదార్ బాధపడతాడు. నువ్వు ఈ ఇంటికి డబ్బు కోసం వచ్చావు అనుకుంటున్నారు కదా కానీ అంతకంటే విలువైనది ప్రేమ కోసం వచ్చావని వాళ్లకు అర్థం కావట్లేదు అందుకే ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు అని జగదాత్రి అంటుంది. యువరాజు స్థానంలో నేను ఉన్న అలాగే ఆలోచించే వాన్నేమో దాత్రి ఎందుకంటే ఎవడో ఒకడు అనామికుడు వచ్చి నీ తండ్రి తప్పు చేస్తున్నాడు అంటే కోపం వస్తుంది కదా అని కేదార్ అంటాడు. కేదార్ నువ్వు ఇంత ప్రేమ వాళ్ళ మీద చూపిస్తున్న నిన్ను వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు కానీ యువరాజ్ ను మాత్రం వదిలిపెట్టను అని జగదాత్రి అంటుంది. వద్దు ధాత్రి నా తమ్ముడు జైలుకు వెళ్తే నా కుటుంబం పరువు పోతుంది నా వాళ్లు బాధపడతారు అలాంటప్పుడు నేను ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని కేదార్ బాధపడతాడు. సరే కేదార్ నువ్వు పడుకో నేను వెళ్లి పాలు తెస్తాను అని జగదాత్రి గన్ను బ్యాగులో పెట్టి అరమరాలు పెట్టి వెళుతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 09 2024 Episode 122 Highlights
Jagadhatri Today Episode January 09 2024 Episode 122 Highlights

నిషిక జగదాత్రి వాళ్లు ఏదో నాలుగు మాటలు చెప్పగానే కౌశికి నమ్మి ఉంటుంది అంతకుమించి ఇంకేమీ ఉండదు అని వైజయంతి అంటుంది. లేదు అత్తయ్య జగధాత్రి గురించి నాకు పూర్తిగా తెలుసు అది ఆధారాలు ఉంటేనే కానీ అలా గట్టిగా మాట్లాడదు అవేంటో తెలుసుకోవాలి అని నిషిక అంటుంది. జగదాత్రి వాళ్ళ దగ్గర కేదార్ను కొట్టేటప్పుడు అదే స్పాట్లో యువరాజు ఎందుకు ఉన్నాడని వాళ్ళ కోసం వేస్తే మన దగ్గర ఆన్సర్ లేదు దాన్ని పట్టుకొని వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్లినా మనం చేసేదేమీ లేదు యువరాజ్ అరెస్ట్ అవుతాడు వాళ్ల దగ్గర ఆధారాలు లేకుండా చేస్తే సరిపోతుంది అని బూచి అంటాడు. అవును కేదార్ని కొట్టేటప్పుడు మాట్లాడేటప్పుడు రికార్డ్ అయి ఉంటాయా అందుకే అవి అక్కకు చూపించి చంపడానికి ప్రయత్నించాడని చెప్పి ఉంటారా అందుకే అక్క భయపడిపోయే వాళ్ళ ఇంట్లోనే ఉంచిందా అని యువరాజ్ అను కుంటాడు. అలాంటిదేమీ ఉండదు అమ్మ ఏదో సీసీటీవీ ఫుటేజ్ తెచ్చి చూపించి ఉంటారు అని యువరాజ్ అంటాడు. ఉండండి నేను వెళ్లి ఆధారాలు తెస్తాను అని నిషిక అంటుంది. వద్దమ్మా నువ్వు వెళ్తే జగదాత్రి చూసిన కౌశికి చూసిన గొడవైపోతుంది నేను వెళ్లి తెస్తాను అని వైజయంతి వెళ్తుంది..

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella