NewsOrbit
Entertainment News Telugu TV Serials

Janaki Kalaganaledu: అందరి ముందు రామ చంద్రుడి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన జానకి! రామ జానకి సన్మానం చూసిన ఆనందంలో జ్ఞానాంబ!

Janaki Kalaganaledu August 1 2023 Today Episode 646 Highlights

Janaki Kalaganaledu ఆగస్ట్ 1 ఎపిసోడ్ 646: జానకి కలగనలేదు ఈ రోజు ఆగష్టు 1 ఎపిసోడ్ 646 ఇలా మొదలవుతుంది…ఈయన నా భర్త రామ గారు అని జానకి అంటుంది.సారీ మేడం తెలియక పొరపాటుగా మాట్లాడాను రియల్లీ సారీ మేడం క్షమించండి అని ఎస్సై అంటుంది.ఏంటండీ సారీ మా అన్నయ్య తెలియక కాలు జారి మీద పడితే అలా మాట్లాడతారు యూనిఫామ్ లేకపోయినా మాకు గౌరవం ఉంటుంది అసలు మా అన్నయ్య వ్యక్తిత్వం తెలుసా అని నిఖిల్ అంటాడు. లేదు నేనే మిమ్మల్ని క్షమించమని అడగాలి క్షమించండి అని పక్కన ఉన్న రామ ఎస్సై తో అంటాడు.

Janaki Kalaganaledu August 1 2023 Today Episode 646 Highlights
Janaki Kalaganaledu August 1 2023 Today Episode 646 Highlights

మీరెందుకు బాబు గారు క్షమాపణ అడుగుతారు కాలు పెట్టింది మల్లికా అని మలయాళం అంటాడు.మల్లికా ఏమో చూడకుండా తగిలిందేమో బావగారు అని అంటుంది.చూడక తగలడమేంటి బావగారు వస్తుంటే కళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అని జ్ఞానాంబ అంటుంది. సార్ డ్రెస్సింగ్ ప్రవర్తన చూసి పొరపాటు పడ్డాను ఐపీఎస్ గారి భర్త అనుకోలేదు అని ఎస్ఐ అంటుంది. నీకే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియాలి మీరు రండి రామ గారు అనే స్టేజ్ మీదకి తీసుకు వెళ్తుంది. ఒక శిల్పాన్ని చూసి చాలా అందంగా ఉందని పొగుడుతాం కానీ ఆ శిల్పాన్ని చెక్కిన శిల్పి గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరు ఐపీఎస్ కావాలని నా కల నిజం చేసి ఎవరో కాదు నా భర్త నా ప్రాణంరామా గారు.

Janaki Kalaganaledu August 1 2023 Today Episode 646 Highlights
Janaki Kalaganaledu August 1 2023 Today Episode 646 Highlights

నాకు చదువు వచ్చు అన్న నిజం మా అత్తయ్య గారికి తెలియదు ఐపీఎస్ కావాలని నా కలను సమాధి చేసుకుని రామ గారికి భార్యను కానీ రామ గారి వ్యక్తిత్వం ఎంత గొప్పది అంటే సమాధి చేసిన నా ఐపీఎస్ కలకి ఆయన చేతులతోనే ఊపిరి పోశారు తనకు చదువు లేకపోయినా పర్వాలేదు తన భార్య కాలనీ నిజం చేయాలనుకున్నారు ఎంతమంది భర్తలకి ఇంత మంచి మనసు ఉంటుంది చెప్పండి తను నేల మీదే నిలబడి తన భార్యని ఆకాశమంత ఎత్తుకు ఎదిగేలా చేయాలనే ఆ ఆలోచన ఎంతమంది భర్తలకు ఉంటుంది చెప్పండి.

Janaki kalaganaledu: జానకి కి ఎమ్మెల్యే సత్కారం…రామ చంద్రుడిని ఒక పోలీస్ అవమానించాడు అని ఫైర్ అయిన జ్ఞానాంబ!

Janaki Kalaganaledu August 1 2023 Today Episode 646 Highlights
Janaki Kalaganaledu August 1 2023 Today Episode 646 Highlights

కానీ ఈ దేవుడికి ఉంది అందుకే రామ గారిని దేవుడు అన్నాను తల్లి అంటే రామ గారికి ప్రాణం కానీ ఆ అమ్మాయికి తెలియకుండా నన్ను ఐపీఎస్ చదివించారు కానీ ఏమిచ్చి మీరు నన్ను తీర్చుకోగలం రామా గారు ఇంకా ఎంత చెప్పినా మీ గురించి చెప్పాలని అనిపిస్తుంది ఏ విషయంలో నీకు కృతజ్ఞతలు చెప్పుకోను నన్ను భార్యగా స్వీకరించినందుకు గుండెల్లో పెట్టి చూసుకున్నందుకు అడుగడుగునా నాకు అండగా నిలబడుతున్నందుకా మీరు నన్ను ఐపీఎస్ చేసినందుకు ఏ విషయానికి మీకు కృతజ్ఞత చెప్పను ఎందుకంటే నా వరకు కృతజ్ఞతలు చెప్పుకోవడం అంటే చేతులు దులిపేసుకోవడమే కృతజ్ఞత చెప్పడం అంటే మీరు చేసిన కొండంత త్యాగాన్ని ఒక్క మాటతో సరిపెట్టుకోవడమే అది నాకు ఇష్టం లేదు రామా గారు మీకు నేను జీవితాంతం రుణపడే ఉండాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ రుణానుబంధం జన్మజన్మలకి మీ భార్యగా ఉండే అదృష్టాన్ని కలిగిస్తుందని ఆశ మీ అందరి సమక్షంలో ఈ ట్రోఫీని రామ గారికి అందిస్తున్నాను తీసుకోండి రామ గారు అనే జానకి ట్రోఫీని ఇస్తుంది.

Janaki Kalaganaledu August 1 2023 Today Episode 646 Highlights
Janaki Kalaganaledu August 1 2023 Today Episode 646 Highlights

ఎమ్మెల్యే గారు నాది ఒక చిన్న కోరిక ఇస్తారా అనే జానకి అడిగింది.నువ్వు మన ఊరికే గర్వకారణం అమ్మ నువ్వే అడిగితే ఏదైనా ఇస్తాను చెప్పు అని ఎమ్మెల్యే గారు అంటారు.అయితే ఈ సన్మానం నాకు కాదు రామ గారికి చేయండి అనే జానకి అంటుంది.నాకెందుకండీ మీరు సంపాదించుకున్న దానికి మీకు సన్మానం జరగా అని రామా గారు అంటారు.అయితే గొడవెందుకు ఇద్దరికీ కలిపి సన్మానం చేద్దాం ఏమంటారు సర్పంచి గారు అనిఎమ్మెల్యే గారు ఉంటారు. నేనేమంటానుఅని ఎమ్మెల్యే గారు అంటారు.

Janaki kalaganaledu: జానకి కి ఎమ్మెల్యే సత్కారం…రామ చంద్రుడిని ఒక పోలీస్ అవమానించాడు అని ఫైర్ అయిన జ్ఞానాంబ!

Janaki Kalaganaledu August 1 2023 Today Episode 646 Highlights
Janaki Kalaganaledu August 1 2023 Today Episode 646 Highlights

సీఎం గారు వాళ్ళిద్దరికీ జంటగా సన్మానం చేస్తారు. ప్రజలకి సర్పంచి గారికి ఎమ్మెల్యే గారికి అందరికీ నా కృతజ్ఞతలు అనిజానకి చెబుతుంది.కట్ చేస్తే అందరూ ఇంటికి వచ్చేస్తారు రాత్రిపూట జానకికి పాలు తీసుకొస్తాడు రామా గారు.మీరు నాకెందుకు అండి పాలు తెచ్చారు అని జానకి అంటుంది.ఏంటి జానకి అలా అంటారు మీరు ఐపీఎస్ అయ్యిందాకా నేనేగా మీకు పాలు తెచ్చి ఇచ్చాను అని రామ అంటాడు.అప్పుడు నేను రామ గారి భార్య ఇప్పుడు ఐపీఎస్నే నేను మిమ్మల్ని ఎక్కడ చిన్నచూపు చూస్తాను అని అందరూ అనుకుంటున్నారు జానకి అంటుంది.కానీ మీరు చెప్పారు చాలా పొగిడేశారు అవసరానికి మించి పొగిడేశారు అని రామ గారు అంటారు.మీరు లేకపోతే ఈ జానకి లేదు రామ గారు ఇది నా నర నరాలలో జీర్ణించుకోకపోయినా నిజం కానీ ఇది ఎవరికి ఎందుకు అర్థం కావట్లేదు ఎందుకు అనుమానంగా చూస్తున్నారు అని జానకి. ఎవరి సంగతి మనకెందుకు నేను ఎప్పటికీ నీ మనసులోనే ఉంటాను నేను మిమ్మల్ని నమ్ముతున్నాను జానకి గారు అని రామ అంటాడు. కట్ చేస్తే సన్మానంలో జరిగిన సంఘటనలు తలుచుకుంటూ జ్ఞానాంబ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ ఆయన వస్తాడు జ్ఞానం టాబ్లెట్ వేసుకున్నావా ఏం ఆలోచిస్తున్నావ్ జ్ఞానం అని అంటాడు.ఐపీఎస్సీగా ఇంట్లో కడుగు పెట్టిన రోజే జానకి దగ్గర మాట తీసుకున్నా ఇంట్లో నువ్వు రామ భార్య గానే ఉండాలిఅని జ్ఞానాంబ అంటుంది. తను మాట ఇచ్చింది కదా ఇంకేంటి అని జ్ఞానం వల్ల ఆయన అంటాడు. కానీ అప్పటికీ రామాకి అవమానం జరిగింది కదా. కట్ చేస్తే ఈరోజుతో ఎపిసోడ్ ముగుస్తుంది మళ్లీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri