Lemon: నిమ్మకాయలను ఫ్రిజ్లో పెట్టి ఉపయోగిస్తున్నారా..!? అయితే ఇది తెలుసుకోండి..

Share

Lemon: సిట్రస్ పండ్ల లో నిమ్మ ఒకటి.. నిమ్మ జాతి పండ్లలో నిమ్మ చేసినంత మేలు మిగతా ఏ పండ్లు చేయలేవు.. నిమ్మను ప్రతిరోజు తీసుకోవడం వలన అనేక వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది.. లెమన్ తో తయారుచేసిన అన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మంచివే.. అయితే నిమ్మకాయ ఎదురుగా ఉపయోగించకుండా ఫ్రిజ్లో నిల్వ చేస్తున్నారా..!? ఫ్రీజ్ చేసిన నిమ్మకాయ లను ఉపయోగిస్తే ఆరోగ్యానికి లాభమా..!? నష్టమా..!? వంటి విషయాలను ఇప్పుడు చర్చించుకుందాం..!!

Are you using frizzing Lemon: see what happens
Are you using frizzing Lemon: see what happens

Lemon: నిమ్మకాయ లను ఎందుకు ఫ్రీజ్ చేయాలంటే..!!

ప్రపంచవ్యాప్తంగా నిమ్మకాయ లను ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. నాన్ వెజ్ వంటకాలు ఏదైనా కొన్ని నిమ్మరసం చుక్కలు జోడిస్తే ఆ రుచే వేరు.. సాధారణంగా మనం బయట తాగే కూల్ డ్రింక్స్ తో పోలిస్తే.. నిమ్మ కాయల తో తయారు చేసిన డ్రింక్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నిమ్మకాయలను నేరుగా తినలేం.. అందుకు కారణం దానిలో ఉంటే పులుపే.. అందుకోసం నిమ్మ కాయ లను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి ఉపయోగిస్తే అందులో ఉండే పులుపు తగ్గిపోతుంది. రూమ్ టెంపరేచర్ లో పెట్టిన నిమ్మ కాయల కంటే ఫ్రిజ్ లో పెట్టిన నిమ్మకాయలు రుచి గా ఉండడానికి కారణం యాసిడిటీ లెవెల్స్. ఫ్రీజ్ చేసిన లెవెల్స్ వాడటం వల్ల ఎసిడిటీ తగ్గుతుంది. అందుకని నేరుగా నిమ్మకాయ లను ఉపయోగించడం కంటే ఫ్రిజ్ లో స్టోర్ చేసుకొని వాడటమే మంచిదని పలు అధ్యయనాలలో తేలింది.

Are you using frizzing Lemon: see what happens
Are you using frizzing Lemon: see what happens

Lemon: ఫ్రీజ్ చేసిన నిమ్మకాయల తో కలిగే ప్రయోజనాలు ఇవే..

నిమ్మ కాయ తొక్క కంటె రసం లోనే పది రెట్లు ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. లెమన్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ సీజన్ లో వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. శరీరం ఫ్లూ, వైరస్ ల బారిన పడకుండా చేస్తుంది. కాస్త తల నొప్పి గా అనిపించినప్పుడు నిమ్మ కాయ వాసన చూస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. లేదు అంటే నిమ్మకాయ ఆకులను నలిపి వాటి వాసన చూసినా కూడా చక్కటి ఫలితం ఉంటుంది . వాంతులు, వికారం అనిపించినప్పుడు లెమన్ వాసన పీల్చండి చాలు. గోరు వెచ్చటి నీటి లో, నిమ్మరసం కలుపుకొని పరగడుపున తాగితే శరీరం లో పేరుకుపోయిన పదార్థాలను తొలగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. అధిక బరువు ను తగ్గించడానికి ఇది దోహదపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. నిమ్మకాయ ను ఇమ్యూనిటీ పవర్ బూస్టర్ గా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటి నుంచి మీరు కూడా నేరుగా నిమ్మ కాయ లను ఉపయోగించంకండి. ఫ్రిజ్ లో స్టోర్ చేసి ఉపయోగించండి..  రెట్టింపు ఫలితాలను పొందండి.


Share

Related posts

ఈ బిజెపి “మిస్సైల్ “ధాటికి కెసిఆర్ కి కరువైన స్మైల్ !

siddhu

Kakinada Municipal corporation: కాకినాడలో వైసీపీ కీలక అడుగులు..! మేయర్ పీఠంకు కౌంట్ డౌన్..!!

somaraju sharma

Weight loss: ఇలా చేయడం వలన ఏ భాగంలో ఉన్న కొవ్వయినా చాల తేలికగా తగ్గించుకోవచ్చు!!(పార్ట్-1)

Kumar