NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Alopecia: పేనుకొరుకుడు తగ్గడానికి ఇలా చేయండి..!!

Alopecia: గుండ్రని నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా పోయి నున్న పడటాన్ని పేనుకొరుకుడు అంటారు.. అయితే చాలా మంది పేను వచ్చి కొరకడం వలన వచ్చింది అని అనుకుంటారు.. అయితే ఇది నానుడి మాత్రమే.. ఇది ఒక రకమైన ఎలర్జీ అని డాక్టర్స్ చెబుతున్నారు.. పేనుకొరుకుడు కు ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం ఉంది.. అది తెలుసుకొని పాటిస్తే.. ఈ సమస్యను శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు..!!

Ayurvedic medicine for Alopecia:
Ayurvedic medicine for Alopecia

Alopecia: పేనుకొరుకుడు తగ్గడానికి ఈ మందు వాడండి..!!

 

అతిమధురం 100 గ్రాములు, సుగంధపాల 100 గ్రాములు, ఉసిరికాయ చూర్ణం 100 గ్రాములు, శతావరి చూర్ణం 100 గ్రాములు, అశ్వగంధ చూర్ణం 100 గ్రాములు, పటిక బెల్లం 500 గ్రాములు. ఈ పదార్థాలన్నింటినీ సేకరించి అన్నింటిని కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి అరగంట ముందు ఒక స్పూన్ పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో, ఆవు పాలు లో కలిపి తాగాలి. మందులు తీసుకుంటూ కింద చెప్పబోయే లేపనం కూడా రాసుకోవాలి.

Ayurvedic medicine for Alopecia:
Ayurvedic medicine for Alopecia

Alopecia: పేనుకొరుకుడు ఉన్నచోట ఇది రాయండి..

 

ఉమ్మెత్త ఆకు రసం 100 గ్రాములు, గుంటగలగర ఆకు రసం 100 గ్రాములు, పిచ్చికుసుమ ఆకు రసం 100 గ్రాములు, దొండ ఆకు రసం 100 గ్రాములు, మందార పువ్వుల రసం 100 గ్రాములు, మిరియాలు 10 గ్రాములు, పిప్పళ్ళు 10 గ్రాములు, పచ్చ కర్పూరం 10 గ్రాములు, వేప నూనె 300 మిల్లీలీటర్లు.

Ayurvedic medicine for Alopecia:
Ayurvedic medicine for Alopecia

వేప నూనెలో పైన చెప్పుకున్న అన్ని పదార్థాలను వేసి నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించాలి . దీనిని ఒక సీసా లోకి వడపోసుకోవాలి. ప్రతిరోజు ఈ నూనెను పేనుకొరుకుడు ఉన్నచోట రాయాలి. ఇలా వరుసగా 40 రోజులు చేస్తే పేనుకొరుకుడు పోయి కొత్త వెంట్రుకలు మరలా వస్తాయి.

author avatar
bharani jella

Related posts

రేవంత్ కేబినెట్లో ముస‌లం మొద‌లైంది.. ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు ఎక్క‌డ చెడింది…?

Anchor Syamala: కెమెరామెన్ నుంచి యాంక‌ర్ శ్యామ‌ల‌కు వేధింపులు.. రాత్రుళ్లు ఫోన్ చేసి అంత‌లా టార్చ‌ర్ పెట్టాడా..?

kavya N

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju

Highest Paid Indian Actors: ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరో ఎవ‌రు.. ప్ర‌భాస్ ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

kavya N

Tamilisai: తమిళి సై రాజీనామాకు ఆమోదం .. ఝూర్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు

sharma somaraju

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju