NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Puffy Bags: కంటి కింద వాపు తరచూ వస్తుందా..!? ఈ జాగ్రత్తలు పాటించండి..!!

Puffy Bags: కంటి కింద వాపులు కొంత మందికి తరచూ వస్తూ ఉంటాయి.. కళ్ళు కనురెప్పలపై వాటి చుట్టూ ఉన్న కణజాలం లో నీరు ఉన్నప్పుడు అవి వాపునకు గురవుతాయి.. కంటి పైన లేదా కింద రెప్పలు పై వాపు వస్తే చాలా అసౌకర్యంగా ఉంటుంది.. తరచుగా కంటి కింద వాపు వస్తూ ఉంటే ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి..!! అవేంటో ఇప్పుడు చూద్దాం..!!

Puffy Bags: కంటి కింద వాపు తగ్గడానికి ఈ టిప్స్ పాటించండి..!!

శరీరంలో నీరు ఎక్కువగా ఉండటం వలన డీహైడ్రేషన్ అలర్జీ వంటి కారణాల వలన కంటి కింద వాపులు వస్తాయి.. కనీసం రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలి. లేదంటే ఖచ్చితంగా ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి. నీరు తాగటం ఇష్టం లేకపోతే కొబ్బరి బొండం నీళ్ళు తాగవచ్చు. లిక్విడ్స్ ఎక్కువగా ఉండే ఫ్రుట్స్ ను తీసుకోవాలి. పుచ్చకాయ , కర్బూజా, కీరదోస వంటి వాటిని తరచూ తింటూ ఉండాలి.

Precautions for Puffy Bags: under eye
Precautions for Puffy Bags under eye

తగినంత నిద్ర పోక పోయినా, నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారిలో కూడా ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది. అందువలన ఈ ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ నిర్ణీత సమయాన్ని ఫిక్స్ చేసుకొని ఆ టైం లో నిద్రపోయేలా చూసుకోవాలి. కనీసం రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్ర కు కేటాయించాలి. రాత్రి నిద్రించే ముందు ఫోన్, టీవీ చూడకూడదు. ఆ స్క్రీన్ కంటి మీద పడి అలసటకు గురిచేస్తుంది.

Precautions for Puffy Bags: under eye
Precautions for Puffy Bags under eye

ఒత్తిడి డిప్రెషన్ తో బాధపడుతున్న వారిలో కూడా కళ్ళకింద వాపులు వస్తాయి. సాధ్యమైనంతవరకు అనవసరమైన ఆలోచనలు ఆలోచించకుండా ఉండాలి. ఒత్తిడికి గురి చేసే ఆలోచనలకు దూరంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ప్రాణాయామం, యోగా , సూర్య నమస్కారాలు, ప్రకృతిలో కాసేపు గడపటం, నడవడం వంటివి చేయటం వలన ఈ సమస్య తరచు విధించకుండా ఉంటుంది.

Precautions for Puffy Bags: under eye
Precautions for Puffy Bags under eye

కళ్ళ వాపులు ఉన్నప్పుడు చల్లటి నీటితో ప్రతి నాలుగు గంటలకు ఒకసారి కడుగుతూ ఉండాలి. కళ్ళపై కీరదోస పెట్టుకోవాలి. రోజు వాటర్ కాటన్ ను కళ్ళ మీద పెట్టుకొని ఉంచాలి కళ్ళు సేద తిరుతాయి. సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారం, పండ్లు తినాలి. కూరగాయలను మీ డైట్ లో భాగంగా చేసుకోవాలి.

author avatar
bharani jella

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju