NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Bad Breath: నోటి దుర్వాసన వస్తుందా..!? అయితే వీటిని గుర్తించండి..!!

Bad Breath: దంత ఆరోగ్యం బాగుంటే అనేక ఆరోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్న మాట.. సాధారణంగా మనం ఎదుర్కొనే సమస్యలు నోటి దుర్వాసన ఒకటి.. రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకున్నప్పటికీ కూడా ఈ సమస్య వస్తుంటే ఆలోచించాల్సిందే..!! నోరు శుభ్రంగా ఉంచుకోక పోతే బ్యాక్టీరియా వేగంగా పెరిగి వాసనను కలిగిస్తుంది.. దంతాలపై మిగిలి ఉన్న ఆహారం వలన కూడా నోటి దుర్వాసన వస్తుంది.. అయితే నోటి నుండి నిరంతరంగా వాసన వస్తే కొన్ని వ్యాధులకు సంకేతమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు..!!

Bad Breath: indicates these health problems
Bad Breath indicates these health problems

మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు కూడా నోటి దుర్వాసన వస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. డయాబెటిస్ తో బాధపడుతున్న వారి లో కచ్చితంగా నోటి దుర్వాసన వస్తుంది. తరచుగా నోటి దుర్వాసన వస్తుంటే కచ్చితంగా అనుమానిచాల్సిందే. వెంటనే వైద్యుడిని సంప్రదించి మధుమేహ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. కాలేయం శరీరంలో రక్తం లో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. కాలేయం పని తీరు సరిగా లేనప్పుడు రక్త ప్రవాహం లో టాక్సిన్స్ ఏర్పడతాయి. దీని వలన కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంది.

Bad Breath: indicates these health problems
Bad Breath indicates these health problems

 

మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారిలో కూడా నోటి దుర్వాసన సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాల వ్యాధులు ఉన్న వారికి రక్తప్రవాహంలో యూరియా పెరుగుతుంది. దీని వలన నోటి దుర్వాసన వస్తుంది. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటే రక్తంలో యూరియా నియంత్రణలో ఉంచుతాయి. అదే మూత్రపిండాల పనితీరు సక్రమంగా లేకపోతే నోటి దుర్వాసన వస్తుందని సంకేతం. అంతేకాకుండా జీవక్రియలో కూడా మార్పులు కూడా సూచిస్తాయి. ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కు గురైనప్పుడు కూడా నోటి దుర్వాసన వస్తుంది.

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N