NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Turmeric: నిద్రపోయే ముందు నాభి పై పసుపు రాసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..!?

Turmeric: పసుపు శుభ ప్రదాయకమే కాదు ఆరోగ్యప్రదాయని కూడా..!! పసుపును తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి ని పెంపొందిస్తుంది. ఇందులో యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. ఈ సీజన్ లో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది. సాధారణంగా పసుపు వంటలలో వినియోగిస్తాము.. కొంత మంది ముఖానికి రాసుకుంటారు.. రాత్రి నిద్రించే ముందు పసుపును పొట్ట పై ఏం జరుగుతుందో మీకు తెలుసా..!?

Belly Button Apply Turmeric: Powder on night
Belly Button Apply Turmeric Powder on night

పసుపు లో ఫాస్పరస్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలు తగ్గిస్తాయి. ఆయుర్వేదం లో పసుపు కి గొప్ప ప్రాధాన్యత ఉంది. పసుపుని నాభి పై రాసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి నిద్రపోయే ముందు పసుపు పొట్టపై రాసుకుంటే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. నాభిపై పసుపు రాసుకునేటప్పుడు కొబ్బరి నూనె కలిపి రాసుకోవచ్చు. ఇలా రాసుకుంటే కడుపులో నొప్పి, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు బాధించవు.

Belly Button Apply Turmeric: Powder on night
Belly Button Apply Turmeric Powder on night

పీరియడ్స్ సమయంలో స్త్రీలు పొట్టపై పసుపు రాసుకోవడం వలన రుతుస్రావం లో వచ్చే నొప్పిని తగ్గించడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. రాత్రి నిద్ర పోయే ముందు నాభి పై పసుపు రాసుకుని నిద్ర పోవడం వలన బరువు తగ్గుతారు. వినడానికి ఆశ్చర్యం కలిగించినా ఇది వాస్తవమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంపొందించడం తోపాటు అనేక రకాల వైరస్లు శరీరం లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. అన్ని రకాల సీజనల్ వ్యాధులను నివారించడానికి పసుపు అద్భుతంగా సహాయపడుతుంది.

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N