NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Hiccups: అసలు ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి..!? వచ్చిన వెంటనే ఇలా చేస్తే తగ్గిపోతాయా..!!

Hiccups: ఆవలింత తుమ్ము ఎక్కిళ్లు లాంటివి మనకు సంబంధం లేకుండా మన ప్రయత్నం లేకుండా వస్తుంటాయి.. ఇవి మన కంట్రోల్ లో కూడా ఉండవు.. అందరికీ ఎక్కిళ్ళు వచ్చిన అనుభవం ఉంటే ఉంటుంది..!! మనం భోజనం చేసేటప్పుడు ఎక్కిళ్ళు వస్తే ఆ బాధ వర్ణనాతీతం..!! అసలు ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి..!? వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. వంటి విషయాలు ఇప్పుడు చర్చించుకుందాం..!!

Best home remedies to check Hiccups:
Best home remedies to check Hiccups

Hiccups: ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయంటే..!?

మన మన కడుపులో ఛాతీ భాగాన్ని పొట్ట భాగాన్ని వేరు చేస్తూ డయాఫ్రం అనే పొర ఉంటుంది.. ఇది పైకి కిందకి కదులుతూ ఉంటుం..ది మనం ఊపిరి పీల్చినప్పుడు డయాఫ్రం కిందకు సాగి గాలి ఊపిరితిత్తుల్లోకి వచ్చేలా చేస్తుంది. అదేవిధంగా ఊపిరి వదిలేటప్పుడు అది పైకి ముడుచుకుని గాలి బయటకు వెళ్లేలా చేస్తుంది. ఇలా డయాఫ్రం కదలిక వల్ల మనం ఊపిరి పీల్చి వదులుతూ ఉంటాం.. అయితే ఒక్కోసారి ఈ డయాఫ్రం కదలిక లో మార్పు వచ్చి మన ఊపిరి తో సంబంధం లేకుండా జరుగుతుంది.. అటువంటప్పుడు మనకు ఎక్కిళ్లు వస్తాయి డయాఫ్రమ్ వేగంగా పైకి కదలడం వల్ల ఊపిరితిత్తుల లోని గాలి అంతే వేగంగా బయటకు రావడం వల్ల మన స్వరపేటిక పై ఒత్తిడి పడి శబ్దం బయటకు వస్తుంది.. ఈ విధంగా ఎక్కిళ్లు వస్తాయి..

Best home remedies to check Hiccups:
Best home remedies to check Hiccups

Hiccups: ఎక్కిళ్ళు వచ్చిన వెంటనే ఇలా చేయండి..!!

చాలామంది ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఆ వ్యక్తి నమ్మలేని నిజాలు లేదా ఆ వ్యక్తి భయపెట్టే విషయాన్ని ఎక్కువగా చెప్తూ ఉంటారు ఇలా చేస్తే ఎక్కిళ్ళు ఆగిపోతాయి.. పంచదార ను నాలిక కింద పెట్టుకుని కూడా ఎక్కిళ్ళు ఆగిపోతాయి. గోరువెచ్చని నీటిని కొంచం కొంచెం గా తాగుతూ ఉన్నా కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి. పెరుగులో కొద్దిగా ఉప్పు కలుపుకొని నిదానంగా తింటున్నా కూడా ఎక్కిళ్ళు ఆగుతాయి. ఒక్క చుక్క వెనిగర్ను నాలిక మీద వేసుకొని చప్పరించాలి ఇలా చేసినా కూడా త్వరగా ఎక్కిళ్ళు ఆగుతాయి. ఐస్ ముక్కలు తీసుకొని చప్పరించినా కూడా ఫలితం ఉంటుంది. ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని దానిని నమిలి రసాన్ని మింగాలి. ఇలా చేసినా కూడా ఎక్కిళ్ళు ఆగుతాయి. ఒక గ్లాస్ నీటిలో చిటికెడు యాలకుల పొడి వేసి మరిగించాలి. ఈ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది. కొంతమందికి ఎక్కిళ్ళు వస్తే ఇటువంటి చిట్కాలు పాటిస్తే త్వరగానే తగ్గుతాయి. ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని రెండు ముక్కలను మూసుకోవాలి. ఇలాా చేసినా కూడా ఎక్కిళ్లు వెంటనే తగ్గుతాయి. అయితే ఈ ప్రక్రియను వెంట వెంటనే కాకుండా కాస్త సమయం తీసుకొని చేయాలి. ఇలాంటి చిన్న చిట్కాలు ప్రయత్నిస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ వరుసగా రెండు గంటల నుంచి ఎక్కిళ్ళు వస్తూనే ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N