NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : హౌస్ లో కొత్త ప్రేమ జంట…! హారిక కు కోపం వచ్చింది

బిగ్ బాస్ నాలుగో సీజన్ మూడో వారంలో స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా ఇంట్లోకి అడుగు పెట్టింది. ఈ సీజన్లో స్వాతీ మూడవ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. అయితే వచ్చీరావడంతోనే ఆమె మంచి గేమ్ ప్లాన్ తో బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. ఎవరితో సన్నిహితంగా ఉంటే మంచి ఫుటేజి లభిస్తుందో ఎవరితో ఉంటే క్రేజ్ ఎక్కువ వస్తుందో తెలుసుకున్నట్లు కనిపిస్తోంది. 

 

మొదటి రోజు మాటల్లేవ్...

మొన్నటి వరకూ అఖిల్-మోనాల్, అభిజిత్-మోనాల్, అభిజిత్-హారిక లవ్ ట్రాక్ వచ్చిన కవరేజీ ని బయటనుండి చూసి లోపలికి వచ్చింది స్వాతి. అందుకే అభిజిత్, అఖిల్ ఎవరో ఒకరితో క్లోజ్ గా ఉంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభిస్తుంది అని ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. ఇంట్లోకి వచ్చినప్పటి నుండి అభిజిత్ ను వదలడంలేదు. అఖిల్ తో కూడా సాధ్యమైనంత ఎక్కువ సేపు ఉండేందుకు ప్రయత్నిస్తోంది. అభిజిత్-హారిక లు మాట్లాడుకుంటుంటే స్వాతి మధ్యలో వచ్చి కదిలిస్తోంది అని అందరూ భావిస్తున్నారు. 

ఈ విషయంలో హారిక కూడా హర్ట్ అయింది. ఇక ఇదే సమయంలో ఈ మధ్యనే హారిక అభిజిత్ కు దగ్గరగా ఉన్న స్వాతిని చూసి అభిజిత్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. నువ్వు ఎలిమినేషన్ నుండి సేవ్ అవుతావనే నమ్మకం నీకు ఉందా..? అయినా స్వాతి కి ఎందుకు ఇస్తునావు? ఆమెతో కలిసి నువ్వు ఎందుకు ఆట ఆడుతున్నావు? అని అడిగేసింది. 

తనతో కలిసి ఆట ఆడడానికి తన దగ్గర ప్రత్యేకమైన కారణాలేవీ లేవు అని అభిజిత్ తెలిపాడు. దానికి హారిక మనం మూడు వారాల నుండి మంచి స్నేహితులు గా ఉన్నాము. తను వచ్చి మూడు రోజులు కూడా కాలేదు కానీ నువ్వు తనతో కలిసి ఆడదాన్ని నేను తీసుకోలేకపోతున్నారు అని చెప్పింది. చివరికి అభిజిత్ సారీ చెప్పడంతో హారిక కూల్ అయింది అనుకోండి అది వేరే విషయం.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N