NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

citroen 90: దిమ్మతిరిగే ఫీచర్లతో ” citroen 90 ” ఎలక్ట్రిక్ కార్.. ధరతో పాటు ఆకర్షియమైన ఫెసిబిలిటీ..!

citroen 90: సాధారణంగా ప్రస్తుతం మారుతున్న జనరేషన్ బట్టి అనేక సదుపాయాలు మనదేశంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ఫోన్సైన కార్లు అయినా అనేక ఫెసిబిలిటీ కలిగి ఉంటున్నాయి. ఇక ముఖ్యంగా కారులు విషయానికి వస్తే నెలకో కొత్త కారుని లాంచ్ చేస్తున్నారు కంపెనీ అధికారులు. ఇక ప్రస్తుతం ఉన్న డీజిల్ మరియు పెట్రోల్ రేట్లకు భయపడిన వారికి ఎలక్ట్రిక్ వస్తువులను సైతం అందజేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్స్‌ అచ్చం నార్మల్ కార్లు వెళ్లినట్లే వెళ్తాయి.

citroen 90 car
citroen 90 car

ఇక నిజానికి చెప్పాలంటే నార్మల్ కార్స్‌ పై ఈ ఎలక్ట్రిక్ కార్స్‌ మరిన్ని ఫ్యూచర్స్ కలిగి ఉంటున్నాయి. ఈ తరుణంలోనే ప్రతి ఒక్కరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక ఈ తరుణంలోనే కొత్త కార్ ఒకటి లాంచ్ అయింది. అదే citraen 90 ఎలక్ట్రిక్ కార్. నిజంగా ఇదొక అద్భుతమైన ఎలక్ట్రిక్ కార్. అయితే ఈ కార్ని ఫ్రాన్స్ లో ఉండే కంపెనీ డిజైన్ చేసింది. ఇక ఈ కార్ని సైడ్ నుంచి చూస్తే హైటెక్ కార్ లాగానే ఉంటుంది. సున్నితమైన డిజైన్ తో పాటు మంచి ఎలక్ట్రిక్ పవర్ ని కూడా ఇచ్చారు.

దీని షేప్ కూడా ఎయిర్ క్రాఫ్ట్ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి ఏరోప్లేన్ లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అలానే ఈ హైటెక్ కార్ లో స్టీరింగ్ మరియు సీట్ కంఫర్టబులిటీ బాగా ఉంటుంది. ఒక బెడ్ లాగా ఫ్రెంట్ సీట్ ని డిజైన్ చేశారు కంపెనీ అధికారులు. టెక్నాలజీ వేలో చూసినట్లు అయితే డ్యూయల్ మోటార్స్ ఉంటాయి. 456 హార్స్ పవర్స్ ను ఇచ్చారు.

citroen 90 car
citroen 90 car

100 కిలోమీటర్స్ ని కేవలం 5 నిమిషాలలోనే వెళ్లగలదు. ఇక దీని టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లు అయితే.. 200 కిలోమీటర్ పర్ అవర్ ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేసిన అనంతరం 800 కిలోమీటర్స్ వరకు మైలేజ్ ఇవ్వగలదు. ఇక ఈ కార్ ధర అక్షరాల రూ. 20 లక్షలు దాకా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ కార్ని అమెరికా మరియు ఆస్ట్రేలియాలో ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ కార్ మన ఇండియాలో కూడా లాంచ్ కానుంది.

citroen 90 car
citroen 90 car

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N