NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Coriander: ఒక్క ఆకుతో 20 వ్యాధులకు చెక్ పెట్టండి..!!

One Glass Coriander hot water to check these health problems

Coriander: సాధారణంగా కొత్తిమీర ను కూరలలో, సలాడ్ లలో రుచి కోసం వేస్తూ ఉంటాం.. దీని సువాసన కూరలకు మరింత రుచిని అందిస్తుంది. మరికొంత మంది దీనిని గార్నిషింగ్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు.. దీనిని ఏ విధంగా తీసుకున్నా కూడా ఆరోగ్యానికి మంచివి.. కొంతమంది కొత్తిమీర ను తీసి పక్కన పెడుతూ ఉంటారు.. ఒక్కసారి కొత్తిమీర ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.. ప్రతిరోజు దానిని ఏదోవిధంగా తీసుకుంటూ ఉంటారు.. కొత్తిమీర వలన కలిగే ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..!!

Coriander: for health and beauty skin
Coriander: for health and beauty skin

Coriander: కొత్తిమీర వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!!

కొత్తిమీర ని కొనుక్కోకుండా ఇంట్లో సులభంగా తయారుచేసుకోవచ్చు. ఒక కుండీలో శక పోసుకొని దాంట్లో 20 ధనియాలను వేసి కొంచెం నీళ్ళు పోయాలి ఇలా చేస్తూ ఉంటే కొత్తిమీర వస్తుంది.. కొత్తిమీరలో విటమిన్లు ఖనిజాలు కలిగి ఉంది. దీనిలో గణనీయమైన యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది మీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ ని తొలగిస్తుంది. క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. క్యాన్సర్ ను నివారిస్తుంది వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. ఇది ఇంకా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దీనిలో విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది. ఇది రక్తం గడ్డకట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కొత్తిమీర గింజలు మధుమేహం ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. కొత్తిమీర లో విటమిన్ ఏ ఉంటుంది ఇది రక్షిస్తుంది అలాగే కంటి సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తి తిని పెంచుతుంది తగినంత విటమిన్ సి తీసుకోవడం వల్ల తెల్ల రక్త కణాలు పని గ్రామంలో ఉంచుతుంది. దీనిలో ఉండే ఐరన్, విటమిన్ బి చర్మం యవ్వనంగా ఉంచడానికి దోహదపడుతుంది.

Coriander: for health and beauty skin
Coriander: for health and beauty skin

Coriander:  మెరిసే మోము కోసం కొత్తిమీర..!!

కొత్తిమీర లో ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, బీటా కెరోటిన్ ఉన్నాయి.. కొత్తిమీర ఆకులను మెత్తగా నూరి ఆ పేస్ట్ ను ముఖానికి రాసుకోవాలి. మొహం పై కొన్న మచ్చలు నల్లటి వలయాలు తగ్గిస్తుంది చర్మం ముడతలు పడకుండా చూస్తుంది ప్రతిరోజు రాసుకోవడం వల్ల నిత్య యవ్వనంగా కనిపిస్తారు. ఒక గిన్నెలో కొత్తిమీర రసాన్ని తీసుకుని అందులో కలబంద జెల్ వేసి బాగా కలపాలి ముఖమంతా ఈ పేస్ట్ రాసుకోవాలి. చర్మంపై ఉండే సన్నని గీతలు ముడుతలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి ఇది దోహదపడుతుంది. కొత్తిమీర రసానికి కొంచెం నిమ్మరసం కలపాలి. మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది.

Related posts

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju

Lok sabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ .. హజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

sharma somaraju

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N