NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Gmail: జీమెయిల్ క్లోజ్.. క్లారిటీ ఇచ్చిన గూగుల్..!

Gmail: ప్రస్తుత కాలంలో ఏమున్నా లేకపోయినా ఇంటర్నెట్ ని మాత్రం చాలా ప్రధానంగా చూస్తున్నారు. అందులో ఒకటి జీమెయిల్ కూడా. గూగుల్ కి చెందిన జీమెయిల్ ని ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. ఇక గత కొంతకాలంగా ఈ జీమెయిల్ ని మూసివేసారంటూ అనేక ప్రచారాలు జరుగుతున్నాయి.

Google says that Gmail will continue as usual
Google says that Gmail will continue as usual

ఆగస్టు ఒకటి నుంచి ఈ సర్వీసులు నిలిచిపోనున్నాయని అనేక పుకార్లు వెదజల్లాయి. ఇక తాజాగా దీనిపై గూగుల్ స్పందించింది. గూగుల్ స్పందిస్తూ వీటిని ఖండించింది. తమ సేవలు యధా విధంగా కొనసాగుతాయని వెల్లడించింది. చాలా ఏళ్లుగా లక్షలమంది కి ఈ మెయిల్ సేవలు అందిస్తున్న జిమెయిల్ త్వరలో మూతపడబోతుందని.. 2024 ఆగస్టు ఒకటి నుంచి ఈ సర్వీసులు నిలిపివేయబడుతున్నట్లు వార్తలు వినిపించాయి.

Google says that Gmail will continue as usual
Google says that Gmail will continue as usual

అదేవిధంగా ఇకపై జీమెయిల్ నుంచి ఏ విధమైన సరఫరాలు ఉండవు అంటూ వార్తలు వెదజల్లాయి. ఇక దీనిపై గూగుల్ అధికారులు స్పందించి జీమెయిల్ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ఈ సేవలు కొనసాగుతున్నట్లు ఓ పోస్టర్ ని షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియా మధ్యమాలలో ప్రచారం అయ్యే వాటికి చెక్ పడింది.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju