NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Satya: నాది ప్రేమ పెళ్లి.. మెంటల్ కృష్ణ వల్ల అది కోల్పోయా.. సత్య సంచలన వ్యాఖ్యలు..!

Satya: తమకి ఇచ్చిన క్యారెక్టర్ ని అద్భుతంగా నటించడం ద్వారా ఆమె ఇమేజ్ తో పాటు ఆమెపై గౌరవం కూడా పెరుగుతుంది. గత కొన్ని ఏళ్లుగా మీడియాకి కనిపించకుండా ఒక్క సినిమా కెమెరాకి మాత్రమే కనిపిస్తూ తన సినీ కెరీర్ ని సాగిస్తుంది సత్య కృష్ణన్. గత పాతికేళ్లుగా సినిమాకి దగ్గరగా ఉంటూ మీడియాకి దూరంగా ఉన్న ఈమె తన పర్సనల్ విషయాలను తాజాగా ముచ్చటించింది. ఈమె మాట్లాడుతూ..” సినిమాలు,ఫ్యామిలీ ఇదేనా లైఫ్. సోషల్ మీడియా కి కూడా దూరంగా ఉంటా.

Satya sensational comments
Satya sensational comments

ఎప్పుడూ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు. రీసెంట్ గానే ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేశా. నాకు సరిగ్గా మాట్లాడటం రాదు. అందువల్లే ఎలాంటి పోస్టులు చేయాలో కూడా నాకు అర్థం కాదు. అందుకే సోషల్ మీడియా కి రావాలంటే భయం. పైగా అది సెన్సార్ లేని మీడియా. ఎలాంటివి అయినా పెట్టేస్తున్నారు. నేను ఫాలోవర్స్ పెంచుకునే పోస్టులు పెట్టాను. వంటలు కూడా రావు. మా అమ్మ నాన్నది ఆంధ్ర. నేను పుట్టి పెరిగింది మాత్రం తెలంగాణ.

Satya sensational comments
Satya sensational comments

ఆంధ్రా నుంచి తెలంగాణ కి షిఫ్ట్ అయ్యాం. నాది ప్రేమ వివాహం. ప్రేమించుకున్నాం పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. తాను తమీలియన్ కాబట్టి వాళ్ల ఇంట్లో ఒప్పుకోవడానికి కాస్త టైం పట్టింది. కానీ తరువాత ఒప్పుకున్నారు. పెళ్లయి 24 ఏళ్ళు అయింది. ఎవరి జీవితంలో అయినా ఒడిదులుకులు సహజం. నా లైఫ్ లో కూడా అలాంటి చిన్న చిన్న గొడవలు అది కూడా లవ్ మ్యారేజ్ లో ఇవి చాలా కామన్. అలా గొడవ పడినప్పుడు ఆయనే తగ్గుతారు. పెళ్లి తర్వాత చాలా హ్యాపీగా ఉన్నా. నా చిన్న వయసులోనే మా నాన్నగారు చనిపోవడంతో అప్పుడే చాలా లైఫ్ నేర్చుకున్నాను.

Satya sensational comments
Satya sensational comments

తండ్రి లేని లోటు కంటే బాధ ఇంకేముంది. పోసాని గారితో మెంటల్ కృష్ణ అనే సినిమా చేశాను. ఫస్ట్ క్యారెక్టర్ కోసమే అడిగారు. ఆ తరువాత మెయిన్ లీడ్ అన్నారు. ఆ సినిమా వల్ల ప్లస్ అయ్యిందా? మైనస్ అయ్యిందా? అన్న విషయాన్ని పక్కన పెడితే. ఒకసారి హీరోయిన్ క్యారెక్టర్ చేసి అనంతరం సైడ్ క్యారెక్టర్స్ చేస్తే అందరూ ఏమనుకుంటారో అని ఆలోచించ. దానివల్ల నాకు రోల్స్ కూడా తగ్గాయి. నేను క్యారెక్టర్స్ కూడా చేస్తానని స్టేట్ మెంట్ ఇచ్చిన తరువాత మెల్లగా రోల్స్ వచ్చాయి. ప్రస్తుతం నేను హ్యాపీగానే ఉన్న ” అంటూ వెల్లడించింది సత్య. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri