Healthy: 30 సెకన్లలో మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలుసుకోండి..!!

Share

Healthy: నేటి ఉరుకుల పరుగుల జీవితం, ఆహారపు అలవాట్లు కారణంగా చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.. ముందుగా ఎటువంటి సంకేతాలు లేకుండా అనారోగ్యానికి గురవుతున్నారు.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూడు పరీక్షలను చేసినట్లయితే మనం ఎటువంటి ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నామో ముందుగానే పసిగట్టవచ్చు..!! ఆ టెస్ట్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..!!

If You Are Healthy: Or Not Try This Tests

టెస్ట్ -1:
ఏ పరీక్ష కి ముందుగా మన రెండు చేతులనూ మూసి గట్టిగా పిడికిలిలో పట్టుకోండి. ఇలా 30 సెకండ్ల పాటు ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు మీ అరచేతులను తెరచినప్పుడు మీ అరచేతులు కొంచెం తెల్లగా కనిపిస్తాయి. ఆ రంగు తగ్గి తిరిగి యదార్థానికి రంగు రావడానికి ఎంత సమయం తీసుకుంటుందో మీరు గమనించాలి. సమయం ఎక్కువగా తీసుకున్నా, మీ అరచేతుల్లో నొప్పి, తిమ్మిరి వంటివి కలిగితే మీ ధమనుల సిర్రోసిస్ కు సంకేతం కావచ్చు. అలాగే మీరు మీ గోరు మూలాలను 5 సెకన్లపాటు గట్టిగా నొక్కి పట్టి ఉంచి వదిలేయాలి. ఇప్పుడు మీ గోళ్ళు మూడు సెకండ్స్ కంటే ఎక్కువ సేపు తెల్లగా కనిపిస్తే రక్త ప్రసరణలో సమస్య ఉండవచ్చు. అదే మీ బొటనవేలు పప్పుని అనుభవిస్తే ఉండవచ్చు. చూపుడు వేలు నొప్పి మీ జీర్ణ వ్యవస్థలో సమస్యలు చూపిస్తుంది. అదే మధ్య లేదా చూపుడు వేలు లో నొప్పి ఉంటే హృదయ సంబంధ సమస్యలకు కారణం.

If You Are Healthy: Or Not Try This Tests

టెస్ట్ -2 :
ఈ పరీక్ష కు ముందుగా బోర్లా పడుకోవాలి. మీ చేతులను వెనకకు పెట్టి రెండు కాళ్ళను పైకి ఎత్తే ప్రయత్నం చేయాలి. ఇలా 30 సెకండ్ల పాటు ఉంచడానికి ప్రయత్నించాలి. మీరు దీన్ని చేయలేకపోయినా లేదా ఏదైనా నొప్పి అసౌకర్యానికి గురయితే.. కడుపు దిగువ భాగంలో, వెన్నెముక సమస్యలు ఉండవచ్చు. ఇలా ఏమైన అసౌకార్యానికి గురైతే వైద్యుడిని సంప్రదించాలి.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

23 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

26 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago