NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Indian Rupee: మన లక్షలు అక్కడ కోట్లతో సమానం..! ఆ దేశాల్లో లగ్జరీ చేయవచ్చు..! ఎక్కడెక్కడ అంటే..?

indian rupeeIndian Rupee: పలు దేశాలలో ఇండియన్ కరెన్సీ విపరీతమైన విలువ ఉంది. ఆ దేశాలకు మనం లక్ష రూపాయలతో వెళితే కోటీశ్వరుడిగా లగ్జరీ సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుంది. మన వద్ద తక్కువ డబ్బుతోనే ఎంతో విలాసవంతమైన సౌకర్యాలు పొందవచ్చు. ఆ దేశాలు ఏమిటంటే..

indian rupee vietnam iron tourism
indian rupee vietnam iron tourism

Read More: Narappa: సినిమాలో వెంకటేష్ కొడుకు బయట కూడా అలాగే ఉంటాడంట.. ఒకరోజు ఏమైందంటే..

ఇరాన్

ఇరాన్ లో అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అక్కడ మన ఒక రూపాయి విలువ 569.43 ఇరానియన్ రియాల్స్ కు సమానం. ఆ దేశానికి మనం ఒక లక్ష రూపాయలతో వెళితే మన వద్ద 5.6 కోట్ల ఇరానియన్ రియాల్స్ ఉన్నట్లే. ఆ డబ్బుతో విలాసవంతమైన సౌకర్యాలు పొందవచ్చు.

వియత్నాం

ఇది పకృతి రమణీయమైన పర్యాటక ప్రదేశం. ఈ దేశంలో మన రూపాయి 310.46 వియత్నమీస్ డాంగ్ లతో సమానం. మన లక్ష రూపాయలు అక్కడ మూడు కోట్ల వియత్నమీస్ డాంగ్ లతో సమానం అన్నమాట.

ఇండోనేషియా

సుందర సముద్ర తీరాలు, ప్రాచీన ఆలయాల తో ఇండోనేషియా విరాజిల్లుతోంది. అక్కడి బాలి ద్వీపానికి చాలా మంది భారతీయులు పర్యటనకు వెళుతుంటారు. అక్కడ మన ఒక్క రూపాయి 195.09 ఇండోనేషియన్ రూపాయిలతో సమానం. మనం లక్ష రూపాయలతో వెళితే మన వద్ద రెండు కోట్ల ఇండోనేషియన్ రూపాయిలు ఉన్నట్లే. అదే విధంగా గునియా, పర్వాగ్వే, కంబోడియా దేశాలలోనూ మన రూపాయి విలువ ఆదేశాల కరెన్సీ విలువ కంటే చాలా ఎక్కువ. దీంతో మనం తక్కువ ఖర్చుతో ఆ దేశాలకు విహార యాత్రలకు వెళ్లితే ధనవంతుల మాదిరి ఎంజాయ్ చేయవచ్చు.

Read More: Project K: ప్రభాస్ – నాగ అశ్విన్ సినిమా షురూ..!!

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N