NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Jabardasth: జబర్దస్త్ టీం బతుకమ్మ పాట.. ప్రోమో అదిరింది

Jabardasth team Bathukamma Song Promo

తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ. చిన్నాపెద్దా.. అనే తేడా లేకుండా.. ఒక్క మహిళలే కాకుండా.. ప్రతి ఒక్కరు బతుకమ్మ పండుగలో పాలు పంచుకుంటారు. పూలనే పూజించే అతి పెద్ద పండుగ బతుకమ్మ. ఆ పండుగకు తెలంగాణలోనే ఎంతో విశిష్టత ఉంది. ఈ పండుగను అందరూ ఎంతో సంబురంగా జరుపుకుంటారు.

Jabardasth team Bathukamma Song Promo
Jabardasth team Bathukamma Song Promo

బతుకమ్మ సందర్భంగా చాలా మంది ఎన్నో పాటలను పాడుతుంటారు. బతుకమ్మ ఆటలు ఆడుతుంటారు.. వాటికి సంబంధించిన వీడియోలను యూట్యూబ్ లో పెడుతుంటారు. న్యూస్ చానెళ్లు కూడా బతుకమ్మ సంబురాలకు సంబంధించిన వీడియోలను రూపొందిస్తుంటాయి.

అయితే… ఈసారి కొత్తగా జబర్దస్త్ టీం అంతా కలిసి బతుకమ్మ సాంగ్ ను చేశారు. దానికి సంబంధించిన ప్రోమోను యూట్యూబ్ లో విడుదల చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

సునామి సుధాకర్, లేడీ గెటప్ వేసే మిగితా కంటెస్టెంట్లు అంతా లేడీ గెటప్ లోనే బతుకమ్మ సంబురాలు చేసుకున్నారు. ఆడిపాడారు. బతుకమ్మ పండుగ అందరిది అని.. దీనికి మగ, ఆడ, హిజ్రా అనే తేడా లేదు.. అని చాటిచెప్పే ఉద్దేశంతో ఈ పాటను వాళ్లు రూపొందించినట్టు తెలుస్తోంది.

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju