NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

డాక్టర్ బాబు – దీప ఇలా కలిసిపోయారేంటి..? కార్తీక దీపం ఫ్యాన్స్ కు పెద్ద షాక్ ఇది

తెలుగు బుల్లితెర ప్రపంచంలో ప్రస్తుతానికి ‘కార్తీకదీపం’ సీరియల్ నెంబర్ వన్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సీరియల్ కి ఉన్న ఫ్యాన్స్ మరే ఇతర సీరియల్ కి లేరు. టిఆర్పి రేటింగ్స్ లో కూడా ఈ సీరియల్ దరిదాపుల్లోకి మరే ఇతర షో రాకపోవడం గమనార్హం. తాజాగా మొదలైన బిగ్బాస్ కూడా కార్తీక దీపం వంటలక్క జోరు ముందు నిలవలేకపోయింది. జబర్దస్త్, ఐపీఎల్ ఇవేమీ కార్తీకదీపం క్రేజ్ ని కొంచెం కూడా తగ్గించలేకపోయాయి. అది డాక్టర్ బాబు-దీప కథకి ఉన్న పవర్.

 

Karthika Deepam: Karthik to take Deepa home? - Times of India

ఈ సీరియల్లో దీప అలియాస్ వంటలక్క (ప్రేమి విశ్వనాథ్), డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ (నిరుపం), సౌర్య (కృతిక), హిమ (సహృద) ప్రధాన పాత్రధారులు. డాక్టర్ బాబు ఎప్పుడు దీపక్క ను ఏడిపించడం ఆమెను తప్పుగా అర్థం చేసుకోవడం…. వీరిద్దరి మధ్య చినారి హిమ నలిగిపోవడం మనం ఎన్నో ఎపిసోడ్ ల నుండి చూస్తూనే ఉన్నాం. చివరికి డాక్టర్ బాబు వంటలక్క ఎలా కలుస్తారు ఎప్పుడు కలుస్తారు…వంటలక్క మొహంలో ఆనందం చూద్దామని 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మామూలుగా ఎదురు చూడడం లేదు. 

Karthika deepam||25th July Full episode - Youtube Download

అయితే ఇప్పుడు డాక్టర్ బాబు వంటలక్క కలిసి ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. కొద్ది గంటల క్రితం ప్రేమి విశ్వనాథ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో డాక్టర్ బాబు తో కలిసి ఇద్దరూ చేతులు జోడించి అన్యోన్యంగా ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. అందులో కేవలం డాక్టర్ బాబు అనే క్యాప్షన్ ఉంచిన దీప షూటింగ్ స్పాట్ లో తీసుకున్న ఫోటో పోస్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒక్కసారిగా ఫోటో చూసిన వారంతా నిజంగా దీప-డాక్టర్ బాబు కలిసి పోయారేమో అని సంబరపడ్డారు. అయితే వాళ్లు ఇప్పట్లో ఎక్కడ కలుస్తారు అన్నది డైలీ సీరియల్ చూసే వారి మాట. మొత్తానికి వారిద్దరూ కలిసి ఉన్న ఫోటో ఫ్రేమ్ ను అయినా చూసి మురిసిపోతున్నారు వంటలక్క ఫ్యాన్స్..!

https://www.instagram.com/p/CF2hpioM7iS/?igshid=sen88z5gwdy5

author avatar
arun kanna

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju