KruthiSetti Uppena Movie: కృతిశెట్టి డూపుని చూసారా..!? బేబమ్మని మించిన అందం..!!

Share

KruthiSetti Uppena Movie: ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని అంటుంటారు.. ఎంతోమంది సెలబ్రెటీలను పోలిన వ్యక్తులను మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం.. తాజాగా ఉప్పెన సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కృతి శెట్టిని పోలిన.. సినీ ఇండస్ట్రీలోని విద్యా విను మోహన్ కూడా అచ్చం కృతి శెట్టి లానే ఉన్నారు. ప్రస్తుతం కృతి శెట్టి లా ఉన్నా విద్యా విను మోహన్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

KruthiSetti  Uppena Movie: heroine Doop are  you seen
KruthiSetti Uppena Movie: heroine Doop are you seen

విద్యా విను మోహన్ కూడా ఎన్నో సినిమా, సీరియల్స్ లో నటించారు. తను చూడడానికి కొంచెం బానే ఉన్నారు కదా.. ఈమె 2007లో దండాయుధపాణి అనే ఒక తమిళ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు. ఆ తరువాత ఎన్నో తమిళం, మలయాళం సినిమాలతో పాటు కన్నడ సినిమాల్లో కూడా నటించారు. 2013 నుంచి సీరియల్స్ లో కూడా నటించడం మొదలు పెట్టారు విద్య. ఈమె ఇప్పటివరకు రెండు తమిళ్ సీరియల్స్, రెండు మలయాళం సీరియల్స్ లో నటించారు. విద్యా ప్రస్తుతం అభియుం నానుమ్ అనే సీరియల్ లో మీనా పాత్రలో నటిస్తున్నారు..

KruthiSetti Uppena Movie: heroine Doop are  you seen
KruthiSetti Uppena Movie: heroine Doop are you seen

ఉప్పెన సినిమాతో బేబమ్మ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.. అచ్చం కృతి శెట్టి గానే ఉన్నా విద్యా విను మోహన్ కూడా అంతకంటే ఎక్కువ అందంగా ఉన్నారు.. విద్య బేబమ్మని మించిన అందం గా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

KruthiSetti Uppena Movie: heroine Doop are  you seen
KruthiSetti Uppena Movie: heroine Doop are you seen

Share

Related posts

అద్భుతమైన ముహూర్తబలం…

Special Bureau

బిగ్ బాస్ 4: కెప్టెన్ అయినా ‘సోహెల్’.. కథ ఎలా ఉంటాదో చూడాలి మరి!

Teja

బ్యాలెట్‌లో సర్పంచ్ అభ్యర్థి గుర్తు గల్లంతు

somaraju sharma