ట్రెండింగ్ న్యూస్ సినిమా

Lahe Lahe Full Song :లాహే లాహే ఫుల్ సాంగ్ వచ్చేసింది.. అదిరిపోయే స్టెప్పులతో అలరిస్తున్న చిరంజీవి..

Share

Lahe Lahe Full Song : వెండితెరపై చిరు డ్యాన్స్ చేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య.. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాట లాహే లాహే ప్రోమో ఎంతగానో ఆకట్టుకుంది.. తాజాగా లాహి లాహి ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు..

Lahe Lahe Full Song : from Acharya out
Lahe Lahe Full Song : from Acharya out

మెగా మ్యూజిక్ ను చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఈ పాటలో అదిరిపోయే స్టెప్పులు తో అలరించారు చిరంజీవి. ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ పాత్ర లో  కనిపించనున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Share

Related posts

పాపం బండ్ల గ‌ణేష్… ఎంత కామెడీ అయిపోతున్నాడో….

sridhar

సర్కారు వారి “పాట” హైలెట్ అనడానికి ఇదుగో ప్రూఫ్ ..!

GRK

Fish: 226 సంవత్సరాల చేప – ఇన్నాళ్ళు ఎలా బతికి ఉందో తెలుసా

Naina
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar