NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

LPG Cylinder Price Down: వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ ..తగ్గిన గ్యాస్ సిలెండర్ ధర

LPG Cylinder Price Down: వాణిజ్య గ్యాస్ సిలెండర్ వినియోగదారులకు చమురు కంపెనీలు గుడ్ న్యూస్ అందించాయి. చాలా కాలం తర్వాత గ్యాస్ సిలెండర్ ధరలు తగ్గాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్ పై రూ.135 లు తగ్గిస్తున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. గడిచిన ఏడాది కాలంలో వాణిజ్య సిలెండర్ ధరలు తగ్గడం ఇదే మొదటి సారి. ఈ ఏడాది ఏప్రిల్ 1న వాణిజ్య సిలిండర్ పై రూ.250లు పెంచిన చమురు కంపెనీలు, మే 1న మరో రూ.102,50లు పెంచాయి. రెండు నెలల వ్యవధిలో సిలిండర్ పై  రూ.355లు పెంచిన చమురు కంపెనీలు ఇప్పుడు రూ.135 లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గృహ వినియోగ (డొమిస్టిక్) సిలిండర్ ధరలను తగ్గించలేదు.

LPG Cylinder Price Down Rs.135
LPG Cylinder Price Down Rs.135

తాజా సవరణతో హైదరాబాద్ లో 19 కేజీల వాణిజ్య సిలెండర్ ధర రూ.2,220.50లు అయ్యింది. ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,355.50ల నుండి రూ.2219లకు తగ్గింది. ముంబాయిలో రూ.2,307ల నుండి రూ.2171.50లు, కోల్‌కతాలో రూ.2455ల నుండి రూ.2,322 లకు, చెన్నై లో రూ.2,508ల నుండి రూ.2,373లకు తగ్గింది.

 

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N