NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Shampoo: మీరు తలస్నానం చేసేటప్పుడు చేసే తప్పులు ఇవే..!! ఇలా ట్రై చేసి చూడండి..!!

Shampoo: అందమైన జుట్టు కావాలని అందరికీ ఉంటుంది.. పొడుగుగా సిల్కీ హెయిర్ కావాలని ప్రతి ఒక్కరూ ఆశ పడుతూ ఉంటారు.. మారుతున్న వాతావరణ కాలుష్యానికి అనుగుణంగా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది.. వీటికి తోడు కెమికల్స్ ఉన్న షాంపూలను ఎక్కువగా వాడితే జుట్టు ఊడడం ఇంకా ఎక్కువ అవుతుంది.. జుట్టును ఎప్పుడు సంరక్షణ గా ఉంచుకోవాలి.. కేశ సౌందర్యం కోసం ఉపయోగించే షాంపూల పాత్ర కూడా ఉంటుంది మార్కెట్లో దొరికే అన్నింటిలో ఏ షాంపూ లను ఎంచుకుంటే కేశాలు దృఢంగా పెరుగుతాయో, జుట్టు సమస్యలు తగ్గుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Mistakes headbath in Shampoo: selection
Mistakes headbath in Shampoo selection

బయట దొరికే షాంపు లలో యాసిడ్, బేసిక్, న్యూట్రల్ వంటి రకాల లభిస్తాయి. బేసిక్ రకాలన్నీ గాఢత ఎక్కువగా ఉన్న శాంపుల్ గా పరిగణించాలి. వీటిని ఎంత తక్కువగా వాడితే కేశాలకు అంత మంచిది. ఇప్పుడు ఔషధగుణాలున్న షాంపూలను పీహెచ్ శాతం లభిస్తోంది. పీహెచ్ శాతం 5.5 శాతం ఉన్న షాంపూలను ఎంచుకోవాలి. ఇవి మంచి షాంపూ. ప్రతి షాంపూ ప్యాకెట్ లో వెనకన పీహెచ్ వాల్యూ కనిపిస్తుంది. దీనిని బట్టి పీ.హెచ్ వాల్యూ 5.5 శాతం ఉన్న షాంపూలను తీసుకోవాలి. ఇప్పుడు పిల్లల కోసం లభించే బేబీ షాంపూ లలో కూడా పి. హెచ్ 5.5 శాతం ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళు కూడా ఈ షాంపులను వాడవచ్చు. జుట్టు రాలే సమస్య ఉన్నవారు విటమిన్స్ ఎక్కువగా ఉన్న షాంపూలను ఎంపిక చేసుకోవాలి.

Mistakes headbath in Shampoo: selection
Mistakes headbath in Shampoo selection

సింథటిక్ రసాయనాలు అధికంగా ఉండే షాంపులను ఉపయోగించడం వల్ల కేశాలకు ఇబ్బంది కలుగుతుంది. ఇది మీ జుట్టు మీద ఉన్న మురికి మరియు జిడ్డు తొలగించడానికి ఒక మార్గం. కానీ ఇది జుట్టు మూలాలను కూడా పాడుచేస్తుంది. వాటికి సరైన పోషణ అందదు. ఇది మీ జుట్టును దెబ్బతీస్తుంది. జుట్టు పలుచగా మరిచిపోయేలా చేస్తుంది. తలస్నానం చేసేటప్పుడు షాంపు ని తలకు రుద్దినప్పుడు అందరూ చేసే అత్యంత సాధారణమైన తప్పు ఏంటంటే జుట్టు సున్నితంగా రుద్దకుండా గట్టి గట్టిగా రుద్దుతూ ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలా చేయడం వల్ల జుట్టు సున్నితత్వం కోల్పోతుంది. జుట్టు తడిగా ఉన్నప్పుడు 5 రెట్లు సున్నితంగా ఉంటుంది. అప్పుడు మీరు గట్టిగా రుద్దటం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. కాబట్టి తలస్నానం చేసేటప్పుడు షాంపు తో జుట్టుపై మృదువుగా రుద్దాలి. కేశ సౌందర్యం కోసం పీ హెచ్ 5.5 శాతం ఉన్న షాంపూను ఎంచుకోవాలి. అలాగే తల స్నానం చేసేటప్పుడు జుట్టు ను చాలా సున్నితంగా రుద్దాలి. ప్రతి ఇ రెండు రోజులకు ఒకసారి తలస్నానం చేయాలి వీలు కుదరకపోతే వారానికి రెండు సార్లైనా కచ్చితంగా తల స్నానం చేయాలి. తలస్నానం చేసేటప్పుడు హెయిర్ డ్రై ఉపయోగించకుండా సాధారణంగానే జుట్టును ఎండబెట్టాలి. బయటకు వెళ్తున్నప్పుడు జుట్టుపై దుమ్ము, ధూళి పడకుండా స్కార్ఫ్ కట్టుకోవడం మంచిది.

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N