ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Moisturizer: చర్మాన్ని డేంజర్ జోన్ లోకి నెట్టకండి..!! సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్స్ ఇవిగో..!!

Share

Moisturizer: అసలే శీతాకాలం.. నార్మల్, ఆయిల్, డ్రై స్కిన్ తత్వం ఏదైనా సరే మాయిశ్చరైజర్ రాయాల్సిందే.. మార్కెట్ లో నుంచి వివిధ మాయిశ్చరైజర్స్ వలన చర్మాన్ని మరింత ప్రమాదంలో కి నెట్టినట్టే.. అందులో ఉపయోగించే కెమికల్స్ అందుకు కారణం..!! మరి ఎలాంటి మాయిశ్చరైజర్ ఉపయోగిస్తే మంచిది..!? సహజమైన మాయిశ్చరైజర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

 

Natural Moisturizer: For healthy Skin
Natural Moisturizer: For healthy Skin

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మాయిశ్చరైజర్స్ అన్ని ఆస్ట్రిజెంట్స్, పారాబిన్స్, ప్రొఫైలిన్, మినరల్ ఆయిల్, ట్రై ఎథనోలమైన్, అన్ని ఆస్ట్రిజెంట్స్, పారాబిన్స్, ప్రొఫైలిన్, మినరల్ ఆయిల్, ట్రై ఎథనోలమైన్, హైడాంటోయిన్, గ్లైకాల్ పాటు రకరకాల ఫ్రాగ్నెన్స్ తో నిండి ఉంటాయి. పైగా మాయిశ్చరైజర్స్ లో పెట్రోలియం బేస్ట్ ప్రొడక్ట్స్ కూడా ఎక్కువే. వీటి వలన చర్మంపై అలర్జీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని రకాలు క్యాన్సర్ కు దారితీస్తాయి. మరికొన్ని ఇమ్మునిటీ సిస్టం ను దెబ్బతీసి చర్మ సమస్యలకు గురిచేస్తాయి. అందువలన వంటింట్లో లభించే పదార్థాలతోనే చర్మాన్ని మాయిశ్చరైజర్ చేసుకోవాలని చెబుతున్నారు స్కిన్ కేర్ నిపుణులు.

Natural Moisturizer: For healthy Skin
Natural Moisturizer: For healthy Skin

తేనే, కొబ్బరినూనె, ఆలివ్, ఆల్మండ్ ఆయిల్స్, పెరుగు, కీరదోసకాయ, ఓట్స్, సన్ ఫ్లవర్, క్యారెట్ జ్యూస్, అలోవెర లను సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్స్ గా చెప్పవచ్చు. వీటిలో విటమిన్ ఏ, డి, ఇ, కె లాంటి మాయిశ్చరైజింగ్ విటమిన్స్ తో పాటు యాంటీ ఆక్సిడైజింగ్, యాంటీ ఏజింగ్ ప్రొపర్టీస్ ఉంటాయి. ఇవి చర్మానికి తేమను అంధించడంతో పాటు మృదువుగా, పొడిబారకుండా చేస్తాయి. ఇంకా చర్మ సమస్యలను రాకుండా చర్మాన్ని రక్షిస్తాయి.


Share

Related posts

హైదరాబాదు లో సోనుసూద్ సరికొత్త సేవలు..!!

sekhar

నో మేకప్.. నా అసలు ఫేస్ ఇదే.. ఫోటో షేర్ చేసిన కరీనా కపూర్

Varun G