NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

గూగుల్ తల్లి డబ్బు ఇచ్చింది..! అంతా ఇంతా కాదు.., ఏకంగా లక్ష..!!

 

 

లక్కీ డ్రా లో చిన్న చిన్న బహుమతులు వస్తేనే ఎంతో సంతోషపడతాం.. అలాంటిది ఒకేసారి పెద్ద మొత్తం లో డబ్బులు వస్తే ఆ ఆనందానికి అవధులే ఉండవ్… అలాంటి అదృష్టం వరించింది ఒక వ్యక్తిని.. ప్రస్తుతం ప్రతి ఒకరి చేతిలో మొబైల్ ఉండడం సర్వ సాధారణం అయిపోయింది..,ఈ తరుణంలోనే బ్యాంకు అకౌంట్లో ఉన్న డబ్బులు బ్యాంకు కి వేలే పని లేకుండానే తమ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్ లో యాప్స్ ద్వారా చిటికెలో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. అయితే మొబైల్ ట్రాన్సఫరింగ్ యాప్స్ సైతం ప్రజలని అక్కటుకునేందుకు సరికొత్త ఈవెంట్ లు, స్క్రాచ్ కార్డు లు వంటి ద్వారా చిన్న మొత్తం లో డబ్బులు ఇస్తూ ప్రజలని అక్కటుకుంటున్నాయి. అలాంటిదే ఈ గూగుల్ పే యాప్ కూడా. ఇప్పుడు ఈ యాప్ గురించి
తెలుసుకోవడానికి ఒక కారణముంది..అది ఏంటో చుడండి మీరే….

 

google pay App 1 Lakh Reward

గూగుల్ పే ద్వారా చాలా మంది లావాదేవీలు నిర్వహిస్తుంటారు. వారిలో చాలా మంది రివార్డుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అవతలి వ్యక్తులకు డబ్బులు పంపాక వచ్చే స్క్రాచ్ కార్డు‌ను చూసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. కానీ చాలా సందర్భాల్లో బెటర్ లక్ నెక్స్ట్ టైం అనే వాస్తు ఉంటది.దీనితో నిరాశే మిగులుతుంది. కొన్ని సందర్భాల్లో స్క్రాచ్ కార్డు రివార్డు లభించించిన అది రెండు సంఖేలోనే ఉంటది. అతి కొద్ది సందర్బాల్లో మాత్రమే ఆ డబులు వెయ్యరుపాయిలో రివార్డు లభిస్తోంది. అయితే ఓ వ్యక్తికి మాత్రం ఊహించని రీతిలో లక్ష రూపాయల గూగుల్ పే రివార్డు లభించింది. ఈ రివార్డ్ తో అతన్ని సంతోషానికి హద్దులు లేకుండ పోయింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. నిజామాబాద్ జిల్లాకు చెందిన నాగమల్ల సంపత్ నగరంలో ఖిలీల్ వాడీలో సౌమ్య కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ నిర్వహిస్తున్నాడు.

సంపత్ తన బ్యాంక్, కిరాణా షాపు లావాదేవీలను నిర్వహించడానికి గూగుల్ పే బిజినెస్ యాప్‌ను వినియోగిస్తున్నాడు. రోజువారి తన లావాదేవీలను ఆ యాప్ ద్వారానే చేపడుతున్నాడు. సోమవారం కూడా ఓ లావాదేవీని చేసిన సంపత్‌కు స్క్రాచ్ కార్డు వచ్చింది. అందులో ఏముందో చూడగా.. రూ. లక్ష రూపాయలు రివార్డు వచ్చినట్టు కనిపించింది. గతంలో చిన్న మొత్తంలో రివార్డులు చూసిన సంపత్.. ఒక్కసారిగా లక్ష రూపాయలు రావడంతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపి ఆనందంతో పొంగిపోయాడు. ఇక, సంపత్‌కు నేడు గూగుల్ పే లోకల్ యూనిట్ నిర్వాహకులు సన్మానం చేయనున్నట్టుగా సమాచారం.

మీరు కూడా మీ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉండండి. అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఊహించడం చాలా కష్టం …..

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju