NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Orange Peel: నారింజ తొక్క పారేస్తున్నారా..!? అయితే ఇది తెలుసుకోండి..!!

Orange Peel: నిమ్మ జాతి పండ్లలో నారింజ కూడా ఒకటి.. సిట్రస్ ఫ్రూట్ లో నారింజ ప్రత్యేకం.. నారింజ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అనేక అనారోగ్య సమస్య లను దూరం చేస్తుంది.. అయితే నారింజ పండ్లను తిని తొక్కలను పారెస్తం..!! నారింజ తొక్కల వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు పారేయరు.. నారింజ తొక్కలు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం..!!

Orange Peel: health and beauty benefits
Orange Peel health and beauty benefits

Orange Peel: ఆరెంజ్ తొక్కలతో అందం డబల్..!!

నారింజ పండు తొక్కలు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. అందువలన ఇవి నొప్పులు, పుండ్లు, గాయాలు త్వరగా మాడిపోయేలా చేస్తాయి. పుండ్లు, గాయాలు ఉన్నచోట నారింజ తొక్కను రుద్దితే త్వరగా మానిపోతాయి. నారింజ పండు విటమిన్ సి  ఉంటుంది. ఇది మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది జీర్ణ సమస్యలను ఉత్పన్నమవనివ్వదు.

Orange Peel: health and beauty benefits
Orange Peel health and beauty benefits

నారింజ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజు తీసుకుంటే క్యాన్సర్ రాకుండా అరికడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. నారింజ తొక్కల లో మెలనిన్ ఉంటుంది. ఇది స్కిన్ గ్లో ను తెస్తుంది. మొటిమలు తో బాధపడుతున్న వారు నారింజ తొక్కను రోజు మొటిమలపై రోజు రుద్దుతూ ఉంటే త్వరగా తగ్గుతుంది. ఈ తొక్కలను చర్మంపై రాస్తే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ఇంకా చర్మాన్ని మృదువుగా చేసేందుకు నారింజ తొక్క అద్భుతంగా పనిచేస్తుంది.

Orange Peel: health and beauty benefits
Orange Peel health and beauty benefits

నారింజ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని, పసుపు, గంధం వేసి నీరు కలిపి మిశ్రమం లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మం కందిపోయిన చోట, బ్లాక్ గా ఉన్న చోట రాస్తే మునుపటిలా మారిపోతుంది. ఈ పొడిని మనం రాసుకునే ఫేస్ ప్యాక్ లలో కొద్దిగా కలిపి రాసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. నారింజ తొక్కల పొడిని సున్ని పిండి లో కలిపి నలుగు పెట్టుకుంటే శరీరం పై పేరుకుపోయిన మృత కణాలు తొలిగిపోతాయి. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

Orange Peel: health and beauty benefits
Orange Peel health and beauty benefits

నారింజలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. నారింజ రసంతో తయారైన ఐస్ క్యూబ్స్ తో ముఖం పై మర్దనా చేస్తే చర్మం మెరుస్తుంది. నారింజ తొక్కలతో స్కిన్ పై రుద్దితే టాన్ తొలగిపోతుంది. నారింజ తో తయారు చేసిన బ్యూటీ ప్రొడక్ట్స్ మెరుగైన ఫలితాలు ఇస్తాయి.. తెలుసుకున్నారు కదా నారింజ తొక్కల ప్రయోజనాలు.. ఇప్పటి నుంచి మీరు పరవేయకుండా ఇలా ట్రై చేసి చూడండి.

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N