NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Paytm: పేటీఎం వినియోగదారులకి భారీ షాక్.. ఆ డేట్ నుంచి యాప్ క్లోజ్..!

Paytm: సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు పేటియం మరియు ఫోన్ పే లను వాడుతున్నారు. ఈ సదుపాయాలు వచ్చిన తరువాత చేతులో ఒక్క రూపా కూడా ఉంచుకోవడంలేదని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ తమ బ్యాంకులలో దాస్తూ తమకి కావాల్సినప్పుడు ఫోన్ పే లను వాడుతున్నారు. ఇక ఫోన్ పే వినియోగదారులకి ఏ చిక్కు లేకపోయినా పేటియం వినియోగదారులకి మాత్రం భారీ షాక్ తగిలింది.

Paytm app will be closed on March 15.
Paytm app will be closed on March 15.

మీరు పేటీఎం యాప్ ని వాడుతున్నారా? మీరు వాడకపోయినా మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా వాడుతూ ఉంటే వారికి ఈ సమాచారాన్ని అందించండి. ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం యాప్ క్లోజ్ కానుంది. మీరు ఫిబ్రవరి 29 తరువాత ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయలేరు. అప్పటివరకు మీ బ్యాంకులో ఉన్న డబ్బులను ట్రాన్స్ఫర్ చేసుకోండి. లేదా విత్డ్రా అయినా చేసుకోండి. ఫిబ్రవరి 29వ తారీకు వరకు మీకు ఎవరైనా డబ్బులు వేసిన వస్తాయి.

Paytm app will be closed on March 15.
Paytm app will be closed on March 15.

కానీ ఫిబ్రవరి 30 నుంచి మాత్రం మీకు ఎవరు డబ్బులు వేసిన రావు మీరు కూడా వేసిన డబ్బులు కూడా ట్రాన్సాక్షన్ అవ్వవు. 29 తరువాత రిఫండ్స్ మరియు బ్యాంక్ అకౌంట్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ అట్లాంటివి మాత్రమే ఫిబ్రవరి 29 అనంతరం కూడా వస్తాయి. అంతేకానీ మీకు ఎవరైనా డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తే అవి మీకు రావు. మార్చ్ 15 అనంతరం ఈ యాప్ ని టోటల్గా క్లోజ్ చేసైనున్నారు.

Paytm app will be closed on March 15.
Paytm app will be closed on March 15.

ఎందుకు పేటీఎం ని ఆర్బిఐ క్లోజ్ చేస్తుంది అంటే.. పేటీఎం అధికారులు కస్టమర్స్ ని సరిగ్గా పట్టించుకోవడం లేదు. అదేవిధంగా బెనిఫిట్స్ డాక్యుమెంట్స్ లాంటివి సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు. అందువల్ల పేటీఎం యాప్ ని క్లోజ్ చేసేయనున్నారు ఆర్బిఐ. ఇక ఈ విషయాన్ని ఓ నోట్ ద్వారా అనౌన్స్ చేశారు. అందువల్ల ఫిబ్రవరి 29 లోపు మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులను విత్ డ్రా చేసుకోండి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju