NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

RGV: ” ఆత్మ అద్భుతంగా ఉంది “.. పూనమ్ పాండే పై స్పందించిన RGV..!

RGV: డైరెక్టర్ ఆర్జీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు తన అసభ్యకరమైన ప్రవర్తన మరియు డేరింగ్ అండ్ డాషింగ్ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఇక పలు యాక్టర్స్ పై దారుణమైన కామెంట్స్ కూడా చేస్తూ ఉంటాడు. ఇక తాజాగా నటి పూనమ్ పాండే పై రియాక్ట్ అయ్యాడు ఆర్జీవి. గర్భాశ్య క్యాన్సర్ ద్వారా నిన్న పూనం పాండే చనిపోయింది అంటూ అనేక వార్తలు వచ్చాయి.

RGV reacts on Poonam Pandey
RGV reacts on Poonam Pandey

ఇక వీటన్నిటిని ప్రతి ఒక్కరు నిజమని నమ్మారు. కానీ నేడు ఇదంతా ఒక హెచ్చరిక అంటూ ఓ వీడియో ద్వారా షేర్ చేసి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది. ఇక ఇదే అంశంపై తన ట్విట్టర్ వేదికగా స్పందించాడు డైరెక్టర్ ఆర్జీవి. ” హే పూనమ్ పాండే.. ఈ సమస్యపై అందరి దృష్టిని మరల్చడానికి మీరు ఎంచుకున్న ఈ విపరీతమైన పద్ధతి కొంత విమర్శలకు దారి తీయవచ్చు.

RGV reacts on Poonam Pandey
RGV reacts on Poonam Pandey

కానీ మీ ఉద్దేశాన్ని ఎవరు ప్రశ్నించలేరు. సర్వైకల్ క్యాన్సర్ పై చర్చ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. మీ ఆత్మ చాలా అందంగా ఉంది. మీరు సంతోషకరమైన, సుదీర్ఘమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను ” అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చాడు ఆర్జీవి. ఇక ప్రస్తుతం ఈయన పోస్ట్ చూసిన ప్రేక్షకులు..” ఇద్దరికీ భలే సరిపోయింది. ఒకరికి ఒకరు అన్నట్లు ఉంటారు.

RGV reacts on Poonam Pandey
RGV reacts on Poonam Pandey

ఆమెకి సిగ్గనిపించదు. ఈయన కూడా సిగ్గుపడడు. పర్సనల్ లైఫ్ లో జరగాల్సిన ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే వాళ్లు వీళ్లిద్దరు. ఆమె ఓ కథ నడపడం దానికి నువ్వు ప్రశంసలు కురిపించడం సరిపోయింది. మీ వల్ల మా టైం బొక్క ” అంటూ మండిపడుతున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం ఆర్జీవి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

author avatar
Saranya Koduri

Related posts

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Saranya Koduri

Kalki 2898 AD: చిక్కుల్లో పడ్డ కల్కి మూవీ.. టెన్షన్ లో డార్లింగ్ ఫ్యాన్స్..!

Saranya Koduri

Tantra trailer: దడ పుట్టిస్తున్న ” తంత్ర ” మూవీ ట్రైలర్… యూట్యూబ్లో టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Premalu: ” ప్రేమలు ” మూవీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సమస్త..!

Saranya Koduri

Nithya Menon: ఆడదాని ఉసురుతో అడ్రస్ లేకుండా పోయిన తెలుగు డైరెక్టర్.. నిత్యామీనన్ శాపనార్ధాలు బానే పనిచేసాయిగా..!

Saranya Koduri

Malli Nindu Jabili February 29 2024 Episode 585: మల్లి కి గౌతమ్ కి సమాధి కడతా అంటున్న వసుంధర, కన్నీళ్లు పెట్టుకున్న శరత్

siddhu