హోమ్లీ హీరోయిన్.. బికినీ వేసి బీచ్ ఒడ్డున కూర్చుంటే.. వైరల్ అవుతున్న సెన్సేషనల్ బికినీ ఫోటో!

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? బహుశా గుర్తు పెట్టె ఉంటారు.. ఎందుకంటే ఆమె మనకు తెలిసిన హీరోయినే కాబట్టి. మన టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్య జైస్వాల్. ఎంతో సంప్రదాయంగా.. ఎంతో క్యూట్ గా సినిమాల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ ఇంస్టాగ్రామ్ లో రచ్చ రచ్చ చేస్తుంది.

 

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కంచె సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న హీరోయిన్ ప్రగ్యాజైశ్వాల్. ఆ సినిమాలో ఆమె లుక్, ఆమె నవ్వుకు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ఆమెకు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయ్. కానీ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఎన్ని అవకాశాలు వచ్చిన అన్ని నేలపాలయ్యాయి.

సినీ కెరీర్ పరంగా ప్రేక్షకుల మదిలో నీలాచకపోయిన సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ట్రేండింగ్ లో ఉంటుంది. సినిమాల్లో నటించకపోయిన ఏముంది రా ప్రగ్య జైస్వాల్ అనేలా ఆమె చేస్తుంది. ఇక ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో బీచ్ లో ఎంజాయ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరి మతిపోగొడుతోంది. అప్పుడు ఎప్పుడో తీసిన ఫోటోలను ఇప్పుడు పోస్ట్ చేసి అందరితో వావ్ అనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. మరి మీరు ఓసారి ఆ ఫోటోలను చూసేయండి.