RRR Movie : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కి ఆర్ఆర్ఆర్ చిత్రబృందం సర్ప్రైజింగ్ గిఫ్ట్ రెడీ చేసింది.. మార్చి 27న నా చెర్రీ బర్త్డే కావడంతో ఒక రోజు ముందుగానే “ఆర్ఆర్ఆర్” టీమ్ అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది.. తాజాగా అల్లూరి సీతారామరాజు మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్..
ఈ మోషన్ పోస్టర్ ను నేను చూశాను అదిరిపోయింది.. మీకు కూడా చాలా నచ్చుతుంది అని చెర్రీ ముందుగానే తన అభిమానులతో తెలిపారు.. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ రౌద్ర అ రూపాన్ని పరిచయం చేశాడు రాజమౌళి. రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తోంది. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
MegaPowerStar @AlwaysRamCharan about #RRRMovie and #Acharya #SIDDHA ? pic.twitter.com/AIw1M9dNrA
— Mega Power Sena™ (@MegaPowerSena) March 26, 2021
ఈ నెల నాకు మాత్రమే కాదు.. మన అందరికీ చాలా స్పెషల్ నెల.. నాది నాన్న కళ్యాణ్ బాబు ఇది వరుసగా ఒకే నెలలో పోస్టర్లు చేయి రిలీజ్ చేయడం.. మళ్లీ ఇంకా ఎన్ని సంవత్సరాలకు ఇలా ఎలా జరుగుతుందో కూడా నాకు తెలియదు.. అని చెర్రీ వివరించారు.. మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.. వరుసగా ముగ్గురి పోస్టర్ లు ఒక రోజు తరవాత ఒకరివి రిలీజ్ అవ్వనున్నాయి..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!