NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Life Span: వీటిని తింటున్నారా..!? మీ ఆరోగ్యానికి బోనస్ పాయింట్స్ ఇవే..!!

Life Span: నేటి ఆధునిక జీవన విధానం, మన ఆహారపు అలవాట్లు కారణంగా చిన్న చిన్న వయస్సులోనే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.. దీని వలన మన లైఫ్ స్పాన్ త్వరగా తగ్గిపోతుంది.. అయితే మన జీవిత కాలం పొడిగించుకునేందుకు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. ఎక్కువ కాలం హాయిగా బ్రతికేయొచ్చు.. నిత్యం మనం తీసుకునే ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే చాలు.. ఎటువంటి ఆహార పదార్థాలను డైట్లో భాగం చేసుకుంటే లైఫ్ స్పాన్ పెరుగుతుందో చూద్దాం..

these items increase Life Span:
these items increase Life Span

చాక్లెట్స్ అంటే ఇష్టపడని వారుండరు.. చాక్లెట్స్ తింటే ఆయుష్షు పెరుగుతుంది.. అదేంటి పిల్లల్ని చాక్లెట్స్ తినవద్దు అంటారు.. మరేంటి చాక్లెట్స్ తింటే ఆయుష్షు పెరుగుతుంది అని అనుకుంటున్నారా.. ఇటీవల జరిగిన పరిశోధనల్లో చాక్లెట్స్ తింటే ఆయుష్షు పెరగడానికి దోహదపడతాయని వెల్లడైంది. ఇక ఎంచక్కా మీరు ఒక చాక్లెట్ లాగించేయండి.. అలాగే గ్రీన్ టీ కూడా జీవిత కాలం పెంపొందించడానికి బాగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ తాగడం, కోకో ఎక్కువగా ఉన్నవి తీసుకోవడం వలన చక్కటి ఫలితాలు కలుగుతాయి. సర్కోపెనియా అనేది కండ మాస్క్ తగ్గడం వల్ల వస్తుంది 15 నుండి 30 శాతం మంది పెద్ద వాళ్ళలో ఈ సమస్య కనిపిస్తుంది. ముఖ్యంగా 80 సంవత్సరాల కంటే ఎక్కువ.  వయస్సు ఉన్న వారిలో ఇది 11 నుండి 50 శాతం వరకు ఉంటుంది. అయితే వాళ్లలో ఫిజికల్ ఫర్ఫార్మెన్స్ తగ్గిపోవడానికి ముఖ్యమైన కారణం ఇదే అంటున్నారు పరిశోధకులు. దీనివలన నెగిటివ్ ఇంపాక్ట్ వాళ్ల మీద పడుతుందని లైఫ్ స్పాన్ తగ్గిపోవడానికి ఆరోగ్య సమస్యలు దరి చేరడానికి ఇదే కారణం అని తెలుస్తోంది.

these items increase Life Span:
these items increase Life Span

ఇటీవల జనరల్ ఏజింగ్ లో పబ్లిష్ అయిన దాని ప్రకారం, చూసుకుంటే గ్రీన్ టీ లేదా కోకో లో ఉండే ఫ్లేవనాయిడ్స్ వలన ఇబ్బందులు తగ్గుతాయని, మనిషి యొక్క జీవితకాలం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని డైట్లో భాగం చేసుకోవడం వలన అనేక లాభాలు కలుగుతాయి అంటున్నారు. ఫ్లేవనోయిడ్స్ డైట్ లో తీసుకోవడం వలన వయసు వలన వచ్చే సంబంధం సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా జీవితకాలం పెంపొందించుకోవడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. పెద్ద వయసు ఉన్న వారు వారి జీవిత కాలాన్ని పొడిగించుకునేందుకు ప్రతిరోజు ఒక చాక్లెట్ అలాగే గ్రీన్ టీ, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి. వీటిని వారే కాకుండా అన్ని వయసుల వారు తీసుకుంటే ముందు నుంచే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టిన వారవుతారు.

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N