NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..!! నేటి ధరలు ఇవే..!!

Today Gold Rate: (13/5/2021) పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం కొనాలని భావించేవారికి తీపి కబురు.. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు దిగివచ్చాయి.. ఈ వారం మొత్తంలో బంగారు ధరలు పెరుగుతూనే వచ్చిన ఈరోజు మాత్రం బంగారం ధరలు తగ్గాయి.. పసిడి ధర వెలవెలబోతోంది.. బంగారం ధర దిగివచ్చింది.. బంగారంతో పాటు వెండి ధర కూడా అదే బాటలో పయనించింది.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

Today Gold Rate: and silver price falls down
Today Gold Rate: and silver price falls down

గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి రూ.210 పెరిగింది.. దీంతో ఈరోజు ధర రూ.48,560 కి చేరింది.. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి రూ.200 పెరిగింది.. దీంతో ఈరోజు ధర రూ.44,590 కి పడిపోయింది.. నిన్న తగ్గిన వెండి ధరలు ఈ రోజు కూడా అదే బాట పట్టాయి నిన్నటి రేటు కి రూ.100 తగ్గింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.75,900 కి చేరింది.. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరగడంతో దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. అదేవిధంగా డాలర్ రేటు పడిపోవడంతో పసిడి ధర కూడా తగ్గింది..

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju