NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: పైపైకి కదిలిన బంగారం.. భారీగా పడిపోయిన వెండి..!!

Today Gold Rate: hike silver price falls down

Today Gold Rate: (15/7/2021) నిన్న పెరిగిన బంగారం ధరలు ఈరోజు కూడా అదే దారిలో పయనించాయి.. ఈరోజు కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.. దీంతో వరుసగా రెండో రోజు బంగారం ధరలలో పెరుగుదల నమోదైంది.. ఒకవైపు బంగారం ధరలు పెరిగితే మరోవైపు వెండి మాత్రం భారీగా తగ్గింది. ఈరోజు ఆల్ టైమ్ గరిష్టస్థాయి కి వెండి పడిపోయింది.. ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం..

Today Gold Rate: hike Silver Price falls down
Today Gold Rate hike Silver Price falls down

గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి 100 పెరిగి రూ.44,900 కి చేరింది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోలిస్తే రూ.110 తగ్గింది దీంతో ఈ రోజు బంగారం ధర రూ.48,990 కి చేరింది. ఇదే బంగారం ధరలు విజయవాడ, వైజాగ్, వరంగల్, బెంగళూరు, భువనేశ్వర్, కేరళ, మైసూర్, మంగళూరు లో కూడా ఈవిధంగానే ఉన్నాయి.. నిన్న పైపైకి కదిలిన వెండి ఈరోజు అమాంతం పడిపోయింది.. ఈరోజు వెండి ధర భారీగా తగ్గింది. నిన్నటి రేటు తో పోల్చుకుంటే ఏకంగా రూ.5,200 తగ్గింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.69,200 కి క్షీణించింది.. ఈరోజు వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు.

author avatar
bharani jella

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju