NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: బంగారం జిగేల్.. భారీగా తగ్గిన వెండి.. నేటి రేట్లు ఇలా..!!

gold-photo

Today Gold Rate: పసిడి ప్రియులకు అలర్ట్.. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు దూసుకెళ్లాయి.. పసిడి ధర భగ్గుమంటుంది.. బంగారం ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయి.. ఒకవైపు బంగారం ధర పెరిగితే.. మరోవైపు వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది.. నేటి బంగారం, వెండి రేట్లు ఈ విధంగా ఉన్నాయి..

Today Gold Rate: increases silver price falls down
Today Gold Rate increases silver price falls down

బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోలిస్తే రూ.250 పెరిగింది. దీంతో ఈరోజు బంగారం ధర రూ.45,250 కి చేరింది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరతో పోల్చుకుంటే ఏకంగా రూ.240 పెరిగింది. దీంతో ఈరోజు బంగారం ధర 49,370 ఎగసింది.. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, విజయవాడ, వైజాగ్, వరంగల్, కేరళ, బెంగళూరు, మంగళూరు, మైసూర్, భువనేశ్వర్ లలో కూడా ఈవిధంగానే ఉన్నాయి.. నిన్న తగ్గిన వెండి ధర ఈరోజు అమాంతం పడిపోయింది. ఈరోజు వెండి ధర ఆల్ టైం గరిష్టానికి పడిపోయింది. నిన్నటి రేటు తో పోల్చుకుంటే ఏకంగా రూ.5400 తగ్గింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ. 67,500 చేరింది.. ఈరోజు వెండి వస్తువులు కొనుగోలు చేయాలని భావించే వారికి శుభ తరుణంగా చెప్పవచ్చు..

author avatar
bharani jella

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju