NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్ సినిమా

Vakeel saab – AP Government : వకీల్ సాబ్ ను జగన్ సర్కార్ ఊరుకోవడం లేదుగా..!!

Vakeel saab – AP Government : ఆంధ్రప్రదేశ్ లో వకీల్ సాబ్ సినిమా వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది.. ఏపీ లో వకీల్ సాబ్ చిత్రం టికెట్ల ధర పెంపుపై ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా గా టికెట్ల పెంపు సిద్ధమైన థియేటర్స్, డిస్ట్రిబ్యూటర్లకు జగన్ ప్రభుత్వం షాకిచ్చింది.. టికెట్ల ధరలు పెంచితే చర్యలు తప్పవని స్పష్టం చేసింది.. దీంతో హైకోర్టును ఆశ్రయించిన బయ్యర్లు.. మూడు రోజుల పాటు అనుమతి తెచ్చుకున్నారు.. అయితే దీని పై ఆగ్రహంగా ఉన్న ఏపీ ప్రభుత్వం హైకోర్టులో ఇవాళ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది..

Vakeel saab - AP Government motion pitishion
Vakeel saab – AP Government motion pitishion

పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్ర నిర్మాతలు, ప్రభుత్వం పట్టుదలకు పోవడం తో టికెట్ల వ్యవహారం లో ప్రతిష్టంభన నెలకొంది. వకీల్ సాబ్ టికెట్లు కి సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు కొందరు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో వారికి అనుకూలంగా తీర్పు ఇస్తూ ఆర్డర్స్ జారీ చేసింది.. మూడురోజులపాటు టికెట్స్ పెంచుకోవచ్చు అంటూ సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు.. మళ్లీ ఇంతలోనే ప్రభుత్వం కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రోజు ఈ పిటిషన్ విచారణకు రానుంది. ఇవాళ శనివారం కావడం తో కోర్టుకు సెలవు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి ఇంటినుంచే ఈ పిటిషన్ ను విచారించి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది.

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu