NewsOrbit
దైవం న్యూస్

తెలుగు మాసాల ప్రకారం ఉత్తర, దక్షిణాయనాలు ఎప్పుడు ?

తెలుగు సంవత్సరం 12 మాసాలు. దీనిలో ఆరునెలలు దక్షిణాయనం, ఆరునెలలు ఉత్తరాయణం. ఇది గ్రహగమనం, రుతువులు, ఖగోళ మార్పుల ఆధారంగా మన పూర్వీకులు నిర్ణయించారు.

నేటికి వాటిలో పెద్దగా తేడాలు లేవు. కాలాలు అలానే నడుస్తున్నాయి. కాలుష్యం, విపరీత పోకడలతో కొంత ఆలస్యమైనా రుతుప్రభావాలలో పెద్దగా మార్పులు లేవు. 12 మాసాలలో ఏయే మాసాలు ఉత్తరాయణం, ఏయే మాసాలు దక్షిణాయనం కిందికి వస్తాయి. రుతువులు వాటి వివరాలు తెలుసుకుందాం…

చైత్ర మాసం—ఉత్తరాయనం — వసంత ఋతువు
వైశాఖ మాసం—ఉత్తరాయనం — వసంత ఋతువు
జ్యేష్ట మాసం — ఉత్తరాయనం — గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం—ఉత్తరాయనం + దక్షిణాయనం గ్రీష్మ ఋతువు

శ్రావణ మాసం –దక్షిణాయనం — వర్ష ఋతువు
బాధ్రపద మాసం –దక్షిణాయనం — వర్ష ఋతువు
ఆశ్వయుజ మాసం –దక్షిణాయనం — శరత్ ఋతువు
కార్తీక మాసం—దక్షిణాయనం — శరత్ ఋతువు
మార్గశిర మాసం –దక్షిణాయనం — హేమంత ఋతువు

పుష్య మాసం — దక్షిణాయనం + ఉత్తరాయణం — హేమంత ఋతువు
మాఘ మాసం — ఉత్తరాయనం — శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం — ఉత్తరాయనం — శిశిర ఋతువు

ఇలా పన్నెండు మాసాలను మనవారు వాతావరణ మార్పులు, సూర్య గమనం ఆధారంగా నిర్ణయించారు.

Related posts

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju