NewsOrbit
న్యూస్

సీఎంల భేటీ ఇప్పట్లో లేనట్టే…! కేసీఆర్ తిరుగుబావుటానే కారణం…!

telugu states chief ministers meet cancelled

జల వివాదాలపై చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తో భేటీ కావాలనా నిర్ణయించుకున్నారు. కానీ.. ఈ భేటీ వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ జల వివాదాలపై ఎటువంటి చర్చలు లేకుండానే చూడాలని భావిస్తున్నట్టు సమాచారం. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ముందుకెళ్లొద్దని ఏపీ ప్రభుత్వానికి కృష్ణా రివర్ బోర్డు లేఖ రాసిన విషయం విధితమే.

telugu states chief ministers meet cancelled
telugu states chief ministers meet cancelled

 

ఈ ప్రాజెక్టు ఆపాలంటూ గతంలో టీఎస్ ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు కూడా చేసింది. మరోవైపు తెలంగాణలో గోదావరి నదిపై కడుతున్న ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విధంగా రెండు రాష్ట్రాలు ఒకొరికొకరు ఫిర్యాదులు చేసుకోవటంతో కేంద్రం ఈ సమస్యపై స్పందించింది. ఏ నేపథ్యంలో వచ్చే నెల 5వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కావాలని భావించింది. అయితే ఈ భేటీకి హాజరుకాకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

వచ్చే నెలాఖరున.. లేదా సెప్టెంబర్ లో చూద్దాం..

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశంపై మాట్లాడారు. ప్రస్తుతానికి ఈ విషయంపై కృష్ణా రివర్ బోర్డు స్పందించడంతో ఇప్పట్లో భేటీ అవసరం లేదని అన్నట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలంటే అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలనే విషయంపై కూడా మాట్లాడారు. దీంతో తెలంగాణకు వచ్చిన ఇబ్బంది లేదంటూ ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 5న హాజరు కాలేమని కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి తెలంగాణ అధికారులు లేఖ రాసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ అంశంపై కేసీఆర్ అంతగా ఆసక్తి చూపకపోవడంతోనే భేటీ రద్దయిందని తెలుస్తోంది. ఆగష్టు 20న లేదా సెప్టెంబరులో భేటీ నిర్వహణ ఉండొచ్చని తెలుస్తోంది.

 

Related posts

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !