NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

అద్వానీ – అయోధ్య మూడు దశాబ్దాల బంధం

 

బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీ, అయోధ్యలో రామమందిరం ఈ రెండు పేర్లకు మూడు దశాబ్దాల నుంచి లింక్ ఉంది. రామమందిరం అనేది హిందువుల సెంటిమెంట్, హిందువుల విశ్వాసం, దాన్ని రగిల్చింది హిందువులలో ఆ ఆకాంక్షను ప్రేరేపించింది, రామమందిరానికి మొదట నాటు వేసింది మాత్రం అద్వానీ నే. మూడు దశాబ్దాల అయోధ్య రామ్ మందిర చరిత్రలో ఈ బిజెపి నాయకుడి పాత్ర చారిత్రాత్మకంగా మిగులులుతుంది. నేడు అయోధ్య రామమందిర శంకుస్థాపనకు ఎల్ కె అద్వానీ హాజరు కానప్పటికీ ఆయన పేరు మాత్రం అక్కడ, హిందు వాసుల గుండెల్లో చిరకాలం ఉంటుంది. ఈ సందర్భంగా ఆయన కొన్ని జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన ఏమన్నారో ఆ బంధం ఏంటో ఒకసారి చూద్దాం.

Advani, ayodya three decades bonding

 

భారత దేశ శక్తి, సుసంపన్నత, శాంతి సమరస్యాలకు అయోధ్య రామ మందిర నిర్మాణం అద్దంగా నిలుస్తుందని పేర్కొన్నారు అద్వానీ. రామమందిర శంకుస్థాపన దేశ ప్రజలతో పాటు తనకు చారిత్రాత్మకమైన భవోద్వేగ భరితమైన రోజు అని అద్వానీ అన్నారు. 1990లో బీజేపీ అధ్యక్షుడి హోదాలో అయోధ్య లో రామమందిరం నిర్మించాలన్న డిమాండ్ తో సోమనాథ్ నుండి అయోధ్యకు రామ్ రథయాత్ర చేపట్టిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు అద్వానీ. 30 ఏళ్ల తరువాత అద్వానీ ఉద్యమ లక్ష్యం నెరవేరింది. రథయాత్ర రూపంలో పవిత్ర కర్తవ్యాన్ని నిర్వహించే అవకాశాన్ని విధి తనకు కల్పించింది ఆధ్వర్యంలో పేర్కొన్నారు. దేశ సంస్కృతిలో శ్రీరాముడిది సమోన్నత మైన స్థానం అని, శ్రీరాముడి సుగుణాలను ప్రజలు అందరు అలవర్చుకునేలా ఆలయం చైతన్య పరుస్తుందని దృఢమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కొంత ఆలస్యం అయినప్పటికీ తన చిరకాలం స్వప్నం నెరవేరడం సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు.

రామ జన్మభూమి అయోధ్యలో అద్భుతమైన రామ మందిరం నిర్మించాలన్నది బీజేపీ ఆకాంక్ష, లక్ష్యం అని పేర్కొంటూ రామ జన్మభూమి ఉద్యమంలో త్యాగాలు చేసిన, సహాయ సహకారాలను అందించిన సాధువులు, ప్రజలు, నాయకులకు ధన్యవాదములు తెలిపారు. ఓ పక్క వయోభారం, మరో పక్క కరోనా వ్యాప్తి కారణంగా అద్వానీ నేడు అయోధ్యలో జరిగిన భూమి పూజ కార్యక్రమానికి హాజరు కాలేదు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju