NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఒక్కరోజు… భారత్ సూపర్ రికార్డ్..!!

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తున్న… మరోవైపు కరోనా రికవరీ కేసుల సంఖ్య ఉన్న కొద్ది పెరుగుతూనే ఉంది. దేశంలో ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్న వారి సంఖ్య కంటే కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇది చాలా వరకు పోరాటం ఇచ్చే వార్త అని  చెప్పవచ్చు. గడచిన 24 గంటల్లో ఒకేరోజు రికార్డు స్థాయిలో 51 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో భారత్ లో కరోనా వైరస్ బాధితుల రికవరీ రేటు 67.19 శాతానికి పెరిగిందని, మరణాల రేటు 2.09 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

corona new record
corona new record

ఒక్కరోజులోనే ఈ విధంగా రికవరీ రేటు పెరగటం, మామూలు విషయం కాదని, నిజంగా భారత్ కరోనా రికవరీ రేటు విషయంలో ప్రపంచంలోనే సూపర్ రికార్డ్ సృష్టించిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ సోకిన బాధితుల సంఖ్య 19 లక్షలు దాటగా అందులో 12 లక్షల 82వేలకు పైగా బాధితులు కోలుకోవటం జరిగింది. 39 వేల 795 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 5,86,244 కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 

ఏది ఏమైనా గతంలో కంటే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ని ఎదుర్కొనే విషయంలో రికవరీ రేటు పెరగడం అన్నది కొంత ఊరటనిచ్చే వార్త అని వైద్యులు చెప్పుకొస్తున్నారు. మరోపక్క కరోనా వ్యాక్సిన్ విషయంలో జరుగుతున్న ప్రయోగాలలో చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడంతో…త్వరలోనే కరోనా ని జయించే రోజులు ముందు ఉన్నాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

 

 

 

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri