NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణలో టెస్టులు పెంచాలన్న మోదీ..!!

ఇటీవల దేశంలో కొని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా పరిస్థితి గురించి ఈ సమావేశంలో మాట్లాడుతూ…. కేవలం 10 రాష్ట్రాల లోనే కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ పది రాష్ట్రాలలో కరోనా వైరస్ ని కట్టడి చేయగలిగితే… దాదాపు దేశం కరోనా వైరస్ ని జయించినట్లే అంటూ పేర్కొన్నారు. మరోపక్క దేశంలో కరోనా వైరస్ మరణాల శాతం తగ్గటం శుభపరిణామం అని మోడీ అన్నారు.

PM Modi Meeting With CMs: What States Said On Lockdown Extension ...కరోనా పరీక్షల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రులతో జరిగిన ఈ సమావేశంలో కరోనా కంట్రోల్ చేయడం విషయంలో పలు సూచనలు మోడీ సూచించారు. దేశంలో ఉన్న ఈ పది రాష్ట్రాలు టీం వర్క్ తో కట్టడి చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. అదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం టెస్టులు చేస్తే బెటర్ అని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

 

కరోనా వైరస్ పరిస్థితిపై మోడీ తాజాగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఏడోసారి. మొత్తంమీద చూసుకుంటే మహారాష్ట్ర ఏపీ తెలంగాణ, గుజరాత్, యూపీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని… ప్రభుత్వాలు సరైన రీతిలో నిర్ణయాలు తీసుకోవాలని మోడీ సూచించారు.

Related posts

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N