NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

కరోనా పేషెంట్లకు ధైర్యాన్నిచ్చిన చెవిరెడ్డి పర్యటన

రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకు కేసులు సంఖ్య  పెరిగిపోతోంది. ముఖ్యంగా తిరుపతి నగరంలోనూ కేసులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటూ కరోనా బాధితులకు సాయం అందిస్తున్నారు.

chevireddy visits carona patience

ఇక చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి… ఏం చేసినా సంచలనమే… మాట మాత్రమే కాదు… చేతలు కూడా అలాగే ఉంటాయ్… కాంట్రవర్శీకి పెట్టింది పేరైనా చెవిరెడ్డి నియోజకవర్గంలో మాత్రం అందరికీ అందుబాటులో ఉంటూ చెవిరెడ్డి లోకల్ అని అందరితో అన్పించుకుంటారు. ఇక  సాయం చేయడంలో విలక్షణ రోల్ పోషించే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ పీపీఈ కిట్లను ధరించి స్విమ్స్ స్టేట్ కోవిడ్ ఆసుపత్రిలో రోగులను పరామర్శించారు.

chevireddy visits carona patience
chevireddy visits carona patience

రోగులకు అందుతున్న వైద్యం గురించి చెవిరెడ్డి వాకబు చేశారు. రోగులతో మాట్లాడి వారికి ధైర్యాన్నిచ్చారు. ఏదైనా ఇబ్బందులున్నా వాటిని పరిష్కరిస్తామంటూ వారికి ధైర్యాన్ని నూరిపోశారు. ప్రతి పేషెంట్‌ దగ్గరకు వెళ్లి అందుతున్న వైద్య సేవలు సౌకర్యాల గురించి వాకబు చేశారు. భయపడాల్సిన పనిలేదని చికిత్సతో నయం అవుతుందని భరోసా ఇచ్చారు. కరోనాను ఎదిరించి విజేతలుగా నిలవాలని… ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే చెప్పాలంటూ రోగులకు చెవిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

రోగులకు సకాలంలో అన్ని సేవలు అందించాలన్న వైద్యులను కోరారు. ఏదైనా ఇబ్బందులున్న తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి… కరోనా బాధితులకు ఇస్తున్న ట్రీట్మెంట్ పై పకడ్బందీ వ్యూహాలు అమలు చేస్తున్నారన్నారు. . ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో తాను ఆసుపత్రి సందర్శిస్తున్నానన్నారు. ఏదైనా వ్యవహారాన్ని తనదైన శైలిలో డీల్ చేసే చెవిరెడ్డి కరోనా బాధితులను పరామర్శించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.

 

 

Related posts

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju