NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వెయ్యి కోట్ల మానీలాండరింగ్ స్టోరీలో టార్గెట్ దలైలామానే..!!

ఇటీవల ఈడి డిపార్ట్మెంట్ చైనా  జాతీయుడిని అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటి డిపార్ట్ మెంట్ సదరు చైనీయుడిని విచారిస్తున్న క్రమంలో అనేక విషయాలు బయటపడుతున్నాయి. దాదాపు వెయ్యి కోట్లు మనీలాండరింగ్ పాల్పడిన ఇతడు…. భారత దేశానికి సంబంధించి రహస్యాలు చైనా దేశానికి రహస్యంగా పంపుతున్నట్లు గుర్తించారు. ఇందుకోసం ప్రభుత్వ సంస్థలలో పనిచేసే అధికారులకు లక్షలకొద్దీ కూడా ఇచ్చినట్లు విచారణలో తేలింది.

Dalai Lama की जासूसी कर रहा था हवाला कांड ...చార్లీ పెంగ్ అనే ఈ చైనా జాతీయుడు నీ 2018 లోనే అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత బెయిల్ పై బయటికి వచ్చేశాడు. అయితే బయటకు వచ్చినా చార్లీ పెంగ్ డిబేట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా పై కన్నేసి, ఢిల్లీలో దలైలామా శరణార్థ శిబిరాల వద్ద ఉండే టిబేట్ వాసులకు లంచాలు ఇచ్చి దలైలామా కి సంబంధించిన సమాచారం రహస్యంగా చైనాకి పంపుతున్నట్లు తాజా విచారణలో గుర్తించారు.

 

పెంగ్ 2014 సంవత్సరంలో నేపాల్ మార్గం ద్వారా భారత్ లో చొరబడి మిజోరం కి చెందిన ఓ మహిళను వివాహం చేసుకుని ఆధార్ కార్డు సంపాదించాడు. ఆ తరువాత మనీలాండరింగ్ కి పాల్పడుతూ అనేక బ్యాంక్ ఖాతాలు తెరిచి హవాలా రూపంలో చైనా కి డబ్బులు పంపుతున్నట్లు తాజా విచారణలో తేలింది. మొత్తంమీద చూసుకుంటే చైనా దేశానికి ఒక గూడచారి లాగా భారత్ లో పెంగ్ వ్యవహరించినట్లు గుర్తించి అధికారులు ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju